21, మే 2010, శుక్రవారం

ప్లీజ్....

కాలేజీ లైఫ్ అంతా ఒకలా ఉంటుంది. బట్ చదువు అయ్యిపోయింది అంటే.. కష్టాలు వేరేలా ఉంటాయేమో...!!!

ఎన్నెన్నో gadgets కనిపెడుతున్నారు.. నాకోసం ఒక కొత్త gadget కావాలి.. ఒకటి కాదు రెండు..

ఒకటి ఏమో.. ఏదయినా choiceవస్తే.. ఏది కరెక్ట్ ఓ.. చెప్పాలి... అబ్బో.. నాకు ఎప్పుడూ.. confusion ఏ.. ఈ విషయం లో.. అండ్ నా కర్మ కి.. ఎప్పడు minimum రెండు కనిపిస్తాయి ఏది అయినా.. :-(

ఇంకోటి.. నాకు రాయడం మహా చిరాకు.. సో.. ఏదయినా పెన్ కనిపెట్టాలి అది ఎలాంటిది అంటే.. నా హ్యాండ్ రైటింగ్ input ఇస్తే.. అదే రైటింగ్ తో మొత్తం పేపర్ లు రాసెయ్యాలి అః.. సూపర్ కదా.... దేవుడా ప్లీజ్ తొందరగా ఇలాంటివి రావాలి..

చలో.. ఈ వీక్ నా జాను డార్లింగ్ తో am గోయింగ్ అవుట్.. సో.. ఫుల్ బిజీ... !!!!!!!!!!!

అండ్ మనకు ఇక్కడ వర్షాలు లేవు కాని coastal లో విపరీతంగా పడుతునాయి,,, లైలా అంట cyclone పేరు.. దాని అర్ధం అరబిక్ లో కాళ రాత్రి

ఇప్పుడు కొంచెం బెటర్ అంట..

2 కామెంట్‌లు:

  1. ఈ లెక్కన రాయడంకన్నా audio gadget బావుంటుందేమో. నువ్వు అలా ఏం చెప్పాలోనుకుంటున్నావో అనుకోగానే ఇలా audio ఫార్మాట్‌లో రెఢీ ఆయిపోతుంది. బ్లాగర్‌లో ‘పేజీలు’ ఆదా అవుతాయి...హి హి just kidding

    రిప్లయితొలగించండి
  2. చలో.. ఈ వీక్ నా జాను డార్లింగ్ తో am గోయింగ్ అవుట్.. సో.. ఫుల్ బిజీ... !!!!!!!!!!!

    Evaro ee kotha character kasta clear ga chepite confusion lekunda vuntundhi....friend/boy friend/pet(kukka pilla)/ good best girl-friend

    kukka pilla annanu ani feel avvavaddu...eee madhya kondaru ammailu pet's jaanu ane antunnaru so....

    tappaite lite tisukuni kshamincheyandi

    రిప్లయితొలగించండి