21, మే 2010, శుక్రవారం

అయ్యో నా దగ్గర ఉందే... !!!!!!!!!

ఏదయినా మన దగ్గర ఉన్నంత కాలం మనకు వాటి వేల్యూ తెలీదు కదా... !!!
నిన్న టైమ్స్ పేపర్ చదువ్థూ.. ఉంటే. "manuka honey" గురించి రాసాడు.. ఈ honey చాలా useful అంట.. ఇంకా.. దీనిని "medi honey అంటారు..
2500 రకాల bacteria కి antibody కింద ఇది పని చేస్తుంది అంట.. including mrsa bacteria ...

సంగతి ఏంటి అంటే.. ఈ honey బాటిల్ మా ఇంట్లో రెండు ఏళ్ళుగా అలానే ఉంది.. :-(
2 years బ్యాక్ newzealand నుండి తెచ్చినది... ఈ తేనే అక్కడే దొరుకుతుంది.. అక్కడ southern alps లోని manuka చెట్ల లో దొరుకుతుంది..

మీరు కావాలి అంటే. online లో కూడా ఆర్డర్ చేసుకో.. వచ్చు ... !!!!
రోజు తేనే తాగితే చాలా మంచిదండి .. :-)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి