ఈ వారం చాలా ముఖ్యమయిన విషయాలలో తీర్పులు ఇచ్చింది మన కోర్ట్,,, ఒకటి కసాబ్ డి అయితే.. ఇంకోటి ఆ రిలయన్సు ది...
మన దేశం లో.. చాలా నెమ్మదిగా శిక్షలు అమలు అవుతాయి........ ఇప్పుడే చూడండి... sessions కోర్ట్ లో.. ఉరి వేసారు... మళ్లీ హై కోర్ట్ ..తర్వాత supreme కోర్ట్.. ఇదంతా అయ్యాక కుడా మళ్లీ రాష్ట్రపతి కి appeal చేసుకోవచ్చు..... ఇదంతా అయ్యేసరికి.. సంవత్సరం అవచ్చు..
ఇలాంటి తెర్రోరిస్ట్ కేసు లో కూడా... ఇంత అవసరమా.................!!!!
నేను nd టీవీ లో ఒక 26/11 survivoor ఒకామె మాట్లాడింది... ఎంత suffer అయ్యిందో ఆ నిమిషం లో.. ఆవిడ ఫీలింగ్స్ బట్టి అర్ధం చేసుకోవచ్చు.........
మన తెలుగు న్యూస్ ఛానల్ లు ఒక్కటి నాకు నచ్చావు... నిజ్జంగా.. ఒకే న్యూస్ సాగదీస్తారు.. ఒక మంచ్చి న్యూస్ ఛానల్ వస్తే బావుండు అనిపిస్తుంది.... ఏమో.. అది నా ఫీలింగ్..........
ఈ మధ్య నాకు వింత కోరిక ఒకటి పుట్టింది అదేం లేదులే.... ఎఫ్ ఎం జాకి అవ్వాలని.... విషయం ఇంట్లో తెలిస్తే తోలు తీసి... ఉతికి ఆరేస్తారు................. :-) :-) ఏదో రోజు నేను కుడా అంటా.. radio మిర్చి ఇది చాలా హాట్ గురూ.. మీ నికిత చంద్రసేన నేను సూపర్ కూల్ గురూ.. అని... :-)
ఇంకా మీకో సంగతి తెలుసా మొన్న మే నాలుగు త్రిషా పుట్టిన రోజు కదా......... తను ఎవరో ఇద్దరు ఓర్ఫన్స్ ని దత్తత తీసుకుంది అంట.. మా అమ్మది కూడా అదే రోజు.... తను ఎవర్ని తీసుకోలేదు అనుకోండి. పాపం ఆవిడకు నేను ఒక్కదాన్నే.. పది మంది అల్లరి తో సమానం.........
మీరయినా చెప్పండి.. నిక్కీ చాలా calm అని............ :-)
నిక్కీ చాలా calm అని............ :-)
రిప్లయితొలగించండిabddam cheppamantava mee mother ki..