అందరి తో గుడ్ అన్న ట్యాగ్ అనిపించుకోవడం అంతా foolishness ఏది లేదు.. బట్ మనకు ఇష్టమయిన వాళ్ళతో బాగా ఉంటే చాలు అని నా ఒపీనియన్.. ఎందుకు అంటే.. లైఫ్ లో మనం వంద మంచి పనులు చేసి పొరపాటున ఒక తప్పు చేస్తే జనాలు చేసిన వి అన్నీ మర్చిపోయి మన తప్పు మాత్రమే గుర్తుపెట్టుకుంటారు.. thats human tendency .. :-)
be yourself... అండ్ ఎవరు blame చేసినా జస్ట్ hear them.. ఎందుకు అంటే ఏదో రోజు వాళ్ళకే తెలుస్తుంది.. వాళ్ళు మన స్టానం లో ఉన్నా అలానే చేసే వాళ్ళు అని :-)
ఫోన్ బరువు ఒక kg, ఇంకా laptop ఒక రెండు kg లు, మన బరువు సుమారుగా మన బట్టి ఉంటుంది.. పెన్ బరువు ఒక పది గ్రాములు ...
నేను weight recognisation అండ్ reduction తరగతులు పెట్టట్లేదు కాని... ఒక కొత్త విషయం తెలుసుకున్న ఆనందం లో.. ఇలా..
మీరు చావు తరవాత బతుకు గురించి నమ్ముతారా అదే.. పునర్జన్మ.. ఇది చాలా హాట్ టాపిక్.. even చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని నమ్ముతున్నారు.. మన శరీరం లో ఆత్మ ఉంటుంది.. అది ఒక దాని నుండి ఇంకో శరీరం లోకి వెళ్తుంది అని.............
మరి మీరు ఎప్పుడయినా ఆలోచించారా.. ఆత్మ బరువు ఎంత ఉండచ్చు అనీ...
ఇడియట్ డౌట్ అంటారా... ఏమో మరి ఒక ఇంగ్లీష్ అయన ఈ విషయం పి తెగ పరిశోదనలు చేసి.. చనిపోయే ముందు చనిపోయిన తర్వాత బరువులు చాలా అడ్వాన్స్డ్ equipments తో తీసుకుని.. చివరాకరికి ఆశ్చర్యపోయాడు ఎందుకు అంటే...
ఆ weight difference అందరిలో.. ఇంచుమించు 23 గ్రాములు ఉంది అంట..
సో.. ఈయన మన ప్రాణం బరువు 23 గ్రములకి తేల్చేసాడు...
intha chgesi antenaa mana baruvu, so sad.
రిప్లయితొలగించండి