9, మే 2010, ఆదివారం

ఇది కేవలం naakosam

mom.. హ్యాపీ motherz డే... అమ్మ... ను నేను చిన్నపటి నుండి.. డాడ్ పెట్ అనుకుంటావ్... అయ్యి ఉండచ్చు.. కాని ఒక ౩ years నుండి నేను నీకు చాలా attached... నీకు అన్ని చెప్తా అమ్మ నేను.... నా ఫ్రెండ్స్ గురించి, ఇంకా నా పర్సనల్ ఏవి అయినా సరే... నువ్వ్వు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తావ్... నా బెస్ట్ ఫ్రెండ్ ని hurt చేసి.. మిస్ అయిన రోజు కూడా.. నీ దగర నేను ఏడ్చాను.. నా వల్ల అనవసరంగా ఇలా అయ్యింది అని... ఆ రోజు నువ్వు నన్ను.. కొంచెం తిట్టావ్.. బట్.. నీలాంటి ఫ్రెండ్ మిస్ చేసుకుంటే.. అది వాళ్ళ ప్రాబ్లం అన్నావ్...
మా ..........నిన్న నైట్ నువ్వు నాతో అన్నావ్.. ఎవరయినా వాళ్ల లైఫ్ తో హ్యాపీ గా ఉంటారు... బట్ నీవల్ల atleast కొంత మంది ఆనందంగా ఉండేలా చూడు.. నీ అంతటా ను earn చేసే రోజు ఎవరికయినా ఏదయినా చెయ్యి అన్నపుడు.. నాకు చాలా హ్యాపీ గా అనిపించిని.. ఐ got బెస్ట్ mom అని.... నువ్వు అంటే చాలా ఇష్టం మా నాకు... ఎందుకంటే.. నీకు నువ్వు నాకు నేను.. అంతే కదా మా.......... !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

3 కామెంట్‌లు:

  1. nikhita,

    neelo konchem allari, maturity, sneham annee kalisi unnaayi.

    I'm very sorry to know about your father.

    It brought tears into my eyes the way you're close with your mom. Evarinee santosha pettakapoyina parvaledu, amma ni santosha pettinantha kaalam. :-)

    Take it easy, girl. You rock.

    - madhuri.

    రిప్లయితొలగించండి
  2. @madhuri m.. i nvr mentiond abt my dad... u knw me before ????????????

    రిప్లయితొలగించండి