2, మే 2010, ఆదివారం

ఉన్నారా.. ఉంటే.. ప్లీజ్.......

నా బ్లాగ్ template.. followers ని సపోర్ట్ చెయ్యట్లేదు.. gadgets లో చుస్తే,, నాట్ ఇన్ use ఫర్ అల్ బ్లాగ్స్ అని వస్తుంది...... :-( :-(

ఉమ్.. అసలు బ్లాగ్ ఎవరైనా రెగ్యులర్ గా చదివే వాళ్ళు ఉన్నారా. ???

అందరి బ్లాగ్ ఉల్లో.. ఫోల్లోవేర్ లిస్టు చూస్తుంటే.. నాకు కూడా ఎప్పటికయినా అంతా మంది కాకపోయినా కొంత మంది అయినా ఉంటారా అనిపిస్తుంది . :-(

నా బాధ ఎవరికీ వద్దు.........

ఒకవేళ.. మీరు రొజూ నా బ్లాగ్ చదివితే.. కింద కామెంట్ బాక్స్ లో మీ పేరు రాసేయండి.. మీరు నా బ్లాగ్ చదువుతునారు అని ఫిక్స్ అయిపోతా. :-)

ఏం పర్లే.. ఎక్కువ పేర్లు లేకపోతే.. నేను రాసుకుంటా............ హి హి... :-)

16 కామెంట్‌లు:

  1. nenu nee blog chusthunnaa.. mari naa blog kudaa chusthu undu,,,
    www.innervoice.co.cc

    siva
    rajahmundry

    రిప్లయితొలగించండి
  2. I don't think you need that followers gadget. Edo amavasya ki pournami ki raasevallaki kaavali adi :D

    రిప్లయితొలగించండి
  3. అవునండీ followers అన్న ఆప్షన్ లేదు మీ page లో..అవునా??

    రిప్లయితొలగించండి
  4. సెట్టింగ్స్ తెలుగు బ్లాగు అని డిఫైన్ చేస్తే ఫాలోవర్స్ పనిచేయదు. ఇంగ్లిష్ పెట్టి చూడండి.

    రిప్లయితొలగించండి
  5. నా పేరు అభేద్యుడు అండి, నేను చదువుతుంటా మీ బ్లాగును :)

    రిప్లయితొలగించండి
  6. ఏడవకు లే.. నేను కుడా ఫాలోయింగ్...

    రిప్లయితొలగించండి
  7. neneekkarojue following.... malli freega unnapudu.. ok na..

    రిప్లయితొలగించండి