11, మే 2010, మంగళవారం

ఈ మాత్రం తెలిదా.........

రామ రామ కృష్ణ......... టైటిల్ సాంగ్ బానే ఉంది.. నేను మొన్న ఈ మద్య ఓ.. సాంగ్ విన్నా అది దేనిలోదో.. తెలియలేదు....
"జగి బిగి చిలక జిగేలుమనక రాజకుమారుడు వస్తాడే.... అందమయిన వరుడు ఇష్టమయిన గురుడు పెళ్లి కుమారుడు వస్తాడే... !! " మీకు ఏమయినా తెల్సా చాలా unexpected గా విన్నాను.. dat one... బట్ నచ్చింది... !!!


cancer sunsign చాలా సెన్సిటివ్ అండ్ attach అయితే they కాంట్ leave..
అది నిజ్జంగా నిజం .. హే మీరు ఒకసారి చూసుకోండి.. మీ ఫ్రెండ్స్ ఎక్కువ taurus or విర్గో అయ్యి ఉంటారు.. :-)

చదవడం వాళ్ళ ఎంత లాభం ఉందో అన్ని నష్టాలు.. ఎందుకంటే ఏది రాకపోయినా చదివావు ఈ మాత్రం తెలిదా అంటారు... :-( :-(

ఈ summer లో cooking క్లాస్సేస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా.. మా అమ్మ ఏమో అసలు ను వంట గదికి రాకు అదే నువ్వు నాకు చేసే మేలు అంటుంది.. మా కజిన్ ఏమో.. నూ వంట చ్వేసే రోజు నాకు చెప్పు నేను ఇంటికి రాను అని . :-) ఇంకా మా ఇంట్లో ఉన్న కుక్కపిల్లలో ఒకటే ఉంది ప్రస్తుతానికి.. పాపం అది.. మొన్నటి దాక ఇంకో దానితో ఆడేది.. ఇప్పుడు.. కొంచెం బెంగగా అనిపిస్తుంది...

మనం కూడా ఇంతేనేమో.. కొన్ని రోజులు అలవాటు అయితే.. చాలా బెంగ పడతాం.. వాళ్ళు మన దగ్గర ఉండకపోతే....!!
నేను సినిమాల మీద ఒక analysis కి వచ్చేసా.. అంటే.. ఒక సినిమా తీయాలి అంటే ఏమి కావాలో... ఒక రకం స్టొరీ కి.. ఒక కాఫీ షాప్ ఇంకా బీచ్ చాలు,,,

ఇంకో రకం వాటిలకి.. ఒక పది లీటర్లు రెడ్ కలర్.. ఇంకా ఒక ముప్పయ్యి టాటా సుమోలు... తిరగడానికి కాదు.. పేల్చడానికి..

పాపం టాటా వాడు.. వాళ్ళ సుమో ఇలా పనికి వస్తుంది అని ఎప్పుడూ ఊహించి ఉండదు... :-)

చెత్త airtel.. డొక్కు airtel... నెట్వర్క్ ని అనుకోవాలో లేకపోతే ఈ హైదరాబాద్ ని తిట్టుకోవాలో నాకు తెలియట్లేదు.. ఎక్కడో ఊరు చివర village లో వాళకి కూడా సిగ్నల్ ఉంటుంది కాని మా ఇంట్లో నా ఫోన్ కి సిగ్నల్ ఉండట్లా .. చుట్టూ.. అపర్ట్మెంట్స్ వల్ల అనుకుంటా.. :-(

ఇంక portable మొబైల్ tower కనిపెట్ట లేమో... నాలాంటి జీవుల కోసం... !!!!!!!!!

3 కామెంట్‌లు:

  1. >>ఎందుకంటే ఏది రాకపోయినా చదివావు ఈ మాత్రం తెలిదా అంటారు... :-( :-(

    ఇది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం..నిజం...నిజం...నాకు దీని మీద చాల అవమానాలు కూడా జరిగాయి :(

    >>పాపం టాటా వాడు.. వాళ్ళ సుమో ఇలా పనికి వస్తుంది అని ఎప్పుడూ ఊహించి ఉండదు... :-)

    హ హ...నిజమే..పాపం చస్తాడు తెలిస్తే :)

    I liked ur write ups...keep going

    రిప్లయితొలగించండి
  2. That song is from Andari Bandhuvaya.. starring Sarvanand and padma priya..

    రిప్లయితొలగించండి