ఇందాక బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే ఎవరో రాసారు.. నువ్వు ఎవరనయినా మిస్ అయ్యావా.. నిన్ను ఎవరయినా మిస్ అయ్యారా అని.... some tyms happens...
నా లైఫ్ అంటే నాకు frm 2 months some అఫ్ disturbance.. అన్నీ ఉన్నా నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంత మంది ఉన్నా.. ఎక్కడో.. చిన్న బాధ... అనుకున్నవి ఏమి అవ్వట్లేదు.. అందర్ని hurt చెస్తునాను... అనీ..
మన తో ఉన్నంత సేపు.. వాటి వేల్యూ మనకు తెలిదు.. బట్ దూరం అయితే.. చాలా బాధ వస్తుంది... కావాలని చేసినా చెయ్యకపోయినా... పొరపాటు జరిగింది అంటే... లైఫ్ అంతా pay చెయ్యాలేమో.... :-(
నా mistake కరెక్ట్ చేసుకోవడానికి am tryin మై బెస్ట్.. even ఐ know దట్స్ నాట్ possible...
నెవెర్ మిస్ ur ఫ్రెండ్స్... an పీపుల్ who like u.. thats i wanna say..............
నా sunsign cancer... ఈ sign వాళ్ళే inthaa emo .. తొందరగా ఏది మర్చిపోరు.... !!!!!!!!!!!
ఇంత రాసాను ఏదో లవ్ failure అనుకోకండి.... నేను నా లైఫ్ తో చాలా హ్యాపీ.. బట్ కొన్ని కొన్ని mistakes................
చాలా పెద్ద ప్రైస్ pay చెయ్యలిసి వచ్చింది... thats మై గుడ్ ఫ్రెండ్.... even తన బర్త్డే కి నేను విష్ చెయ్యలేకపోయాను... that రియల్లీ hurting me... ఎందుకంటే ఫస్ట్ తనని నేను విష్ చేద్దాం అనుకున్నా.. :-(
మర్చిపోయా నండి.. ఈరోజు నా ఫ్రెండ్ వేరే అమ్మాయిది ది పుట్టిన రోజు.. తనని బ్లెస్స్ చెయ్యండి .. :-)
Hmm.. I m also cancerian.. same here..I dont like any thing / any one immeadiately.. but if i like some thing/some one i cant forget in my life time..thats not our mistake.. thats purely sun sign mistake.. dont worry.. :-) any how i wish your friend a happy birthday..
రిప్లయితొలగించండిIn your profile you wrote Aquarius?????????
రిప్లయితొలగించండికాస్త తెలుగులో రాయి తల్లీ...
రిప్లయితొలగించండిమంచి సందేశం ఇచ్చావు. సెల్ ఫోన్ లో రిమైండర్లు పెట్టుకోడమే పుట్టినరోజులు మర్చిపోకుండా...
happy b'day to your friend
రిప్లయితొలగించండిI wish you a very happy Mother's Day. All the best.
రిప్లయితొలగించండిI wish a very happy Birth Day to your friend.
రిప్లయితొలగించండిcancer నా ఛచ్చారు పొండి..మీరు ఎంత ప్లాన్నెడ్ గా ఉన్నా..అవతలి వారినుంచి వచ్చే చిరాకులు తప్పించుకోలేరు..రెండోది చాలా సెన్సిటివ్ గా వుండడం..మూడోది మనస్సులోకి ఏదయినా వచ్చిందా దాన్ని బయటకు తరిమేయడం మీ వల్ల కాదు..
రిప్లయితొలగించండిచాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏమంటే...చివరాకరికి మీరే విజేతలు..మీరు ఒక గుడ్ క్రియేటర్ కూడా...చుట్టూ ఎంత మంది వున్నా వారిలో మీరే స్పెషల్..
@niharika adhi naku kuda telidu aquarias elano.. month wise am leo.. an star wise am cancerin
రిప్లయితొలగించండి@thnk u jaya garu
రిప్లయితొలగించండి@kvsv... thts true.. attach avvadanikii take tym bt if so i nvr come out f dat... nijangaane chaala sensitive ... ignore chesinaa antha gaane ignore chestaanu
రిప్లయితొలగించండిఏదో లవ్ failure అనుకోకండి.... నేను నా లైఫ్ తో చాలా హ్యాపీ..
రిప్లయితొలగించండిfeel aithe kaani intha baaga raayalemu..ani naa openinon.. above statement..mimmalni meeru.............. chesukuntunnaremo?
june22--july22 cancer
రిప్లయితొలగించండిjuly23--aug22 leo
if you r talking about 'Sun Sign' u r a Leo Nikhs. not a cancer!!