11, మే 2010, మంగళవారం

లవ్ స్టొరీ 1995

అమ్మ ఫోన్. నాన్న ఫోన్.. చెల్లి ఫోన్.. అక్క ఫోన్.. నీ ఫోన్ నా ఫోన్.. ఎవరి ఫోన్ వాళది.. lఒకమ వాళ్ళది .. ఎక్కడో అమెరికా లో ఉన్న ఫ్రెండ్ ఏ చేస్తునాడు ఇప్పుడు టక్కున చేపెస్తాం కాని.. ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తునారు అంటే.. ఓ.. పది నిమిషాలు ఆ ఫోఇనే లోకం నుండి బయటికి రావాలి............. :-) relations ని మనం చాలా మిస్ అవుతున్నాం ఎలాగైనా...

we అల్ r like.. frogs ఇన్ అ వెల్.. ఎవరి నుయ్యి వారిది.. ఎవరి లోకం వారిది .. కొంచెం పక్క వాళ్ళ నూతిలో.. దూకక పోయినా తెలుసుకుంటే.. చాలు.. వారి భావాలను...

ఇప్పుడు ఈ కప్ప గోల ఏంటి అంటే.. మా ఇంట్లో వాళ్ళు నా బాధ అర్ధం చేసుకోవాలి అని నా తాపత్రయం.. :-)

నాకో లవ్ స్టొరీ ఉంది... భూమి కన్నా పాతది.. నెల కన్నా పురాతనమయినది కాదు కాని ఈ గోల ఓ.. పది సంవత్సరాల నుండి ఉంది.... :-)

ఫస్ట్ టైం బేగం బజార్ ఓ.. సుల్తాన్ బజార్ ఓ.. అసలు ఏ బజార్ ఓ తెలీదు .. అలా ఏదో.. ట్రాఫ్ఫిక్ లో ఉన్నపుడు చూసాను.. లవ్ at ఫస్ట్ sight... అప్పుడే మా అమ్మ కి చెప్పేసా.. కాని మా అమ్మ చిన్న పిల్లవి అంది..............

సరే.. అలా ఓ.. రెండు సంవత్సరాల తర్వాతా మళ్లీ మ పక్క ఇంటి ఫ్లాట్ లో............... మనసు మల్లి ఎటో.. వెళ్ళిపోయింది........... బట్ అప్పుడు.. ఏం చెయ్యలేకపోయా.. మా అమ్మ మహా పాపం అంది కాబట్టి... :-(

ఓ రండు నెలల క్రితం మా ఫ్రెండ్ తో పెట్ షాప్ కి వెళ్లి నప్పుడు... అవే లవ్ బిర్ద్స్.. నా మనసు మళ్లి మళ్లీ గిల్లెసాయి.....................

నా ఫస్ట్ లవ్ ఆ లవ్ బిర్ద్స్.. కొనుక్కుందాం అని ఎంత అనుకుంటున్నా ఇప్పటి దాక అవ్వట్లేదు.. ఇంట్లో వాళ్ళు కొని వట్లేదు... అక్కడకి మొన్న ఆ పెట్ షాప్ కి వెళ్లి నప్పుడు .. కోనేద్దాం అన్న ఊపు లో ఉన్నాను.. వాటి ratu మూడు వందలు.. ఆ cage ఏమో ఏడు వందలు అన్నాడు.. ఇంత చేసి మా అమ్మ వాటిల్ని నన్ను ఇంటికి రానివదేమో అన్న బయం తో.. డ్రాప్ అయ్యిపోయా... :-( :_(

ఇప్పుడు ఊ decision కి వచ్చేసా... అందుకే ఓపెన్ petition .. నా ఈ బర్త్డే కి లవ్ బిర్ద్స్ కొనిస్తేనే.. పుట్టిన రోజు చేసుకుంటా లేకపోతే లేదు...

నా ఫ్రెండ్స్ కుడా నా బర్త్డే కి గిఫ్త్స్ వద్దు.. అందరూ ఒక లవ్ బర్డ్ పైర్ ఇవ్వండి ... :-)

నేను ఏమి అయినా లంబోర్గిని gallardo అడిగానా... లేకపోతే.. auction వేస్తున్న గ్రీసు queen హారం అడిగానా.. లవ్ బిర్ద్స్ ఎగా.. మనం ఇంటిలో బందిచాకపోయినా అ షాప్ ఓడు ఉంచుతాడుగా.. నేను వాడి కన్నా బాగా చుసుకూలేనా... :-( :-(

4 కామెంట్‌లు:

  1. మీరనేది పావురాల గురించా? పావురాలైతే మా కాలేజీకి వచ్చి, ఎన్ని కావాలంటే, అన్ని ఉచితంగా పట్టుకెళ్ళండి. :-)). రోజు రోజుకూ వాటి సంఖ్య పెరిగిపోయి చిరాకొచ్చేస్తోంది. ఇన్నాళ్ళూ పోనీలే పాపం అని వాటికి తిండి,నీరూ పెట్టాను. కానీ, వాటి జనాభా పెరిగేకొద్దీ ఒక్కొక్కటే తెలుస్తున్నాయి, అసలు సమస్యలు. కొద్ది రోజుల క్రితమే కష్టపడి వాటిని తరిమేశా. :-))). అన్నట్టు ఇంకో విషయం. వాటి కోసం మీరు ప్రత్యేకంగా పంజరాలు కొనాల్సిన పనిలేదు. కూసింత తిండి, నీరు పెడితే అవే స్వేఛ్ఛగా పెరుగుతాయి.

    రిప్లయితొలగించండి