13, మే 2010, గురువారం

తెలుసుకోవద్దు...


క్రికెట్ అయ్యిపోయింది... మన వాళ్ళు ఇంటికి కుడా వచ్చేసారు... ipl season అయిపోతే అయ్యిపోయింది కాని soccer ఫెవెర్ మొదలవుతుంది.. football lovers కి దసరా దీపావళి.. క్రిస్మస్ newyear.. ufff.. అన్ని పండగలు ఒక్కసారే... :-)

ట్రెండ్ కి.. ఫ్లో కి తగట్టు.. మీరు కుడా పైన చూపించిన football remote మీ t.v కి కొనేసుకొండి... దయ చేసి.. football అడకండి దానితో.. అది remote కదా మరీ.. మీ అనందం లో.. మర్చిపోకండి... అనీ.... !!!!

read dis one...

" మనకు నచ్చని వాళ్లకి.. మన నవ్వు మొహం చూపించడం కష్టం కావచ్చు....
కాని మనం చాలా ఇష్ట పడ్డ వాళ్లకి మన కోపం చూపించడం చచ్చేంత .. కష్టం.., :-("

నిజమే.. కదా... !!!!


అస్సలు నన్ను అడిగితే.. ఎవరినీ దేనినీ ఎక్కువ తెలుసుకోకూడదు.. ... ఎందుకంటే.. తెలియకపోతే దేని గురించి అయినా అవి లేదు అన్న బాధ మనకి ఉండదు.. అది నా ఫిలోసోఫి... :-)

3 కామెంట్‌లు:

  1. konni rojula taruvata nikita cheppina maatalu saametalugu maari potayemo...

    Nikita cheppinatlu "మనకు నచ్చని వాళ్లకి.. మన నవ్వు మొహం చూపించడం కష్టం కావచ్చు....
    కాని మనం చాలా ఇష్ట పడ్డ వాళ్లకి మన కోపం చూపించడం చచ్చేంత .. కష్టం..,"

    రిప్లయితొలగించండి
  2. @ aha.. sare.. print cheyinchandi blog chadive vaallu ayite..

    రిప్లయితొలగించండి
  3. కాని మనం చాలా ఇష్ట పడ్డ వాళ్లకి మన కోపం చూపించడం చచ్చేంత .. కష్టం.., :-("

    very nice..

    రిప్లయితొలగించండి