ఒక ఊరిలో... ఒక పిల్లోడు ఇంకా వాళ్ళ నాన్న.. గాడిద తో.. పాటు.. వేరే ఊరికి వెళ్తూఉంటారు... మొదట.. గాడిద మీద ఎవరు కూర్చోకుండా దానిని చేతితో పట్టుకుని తీసుకుని వెళ్తూ,, ఉంటారు..
కొంచెం దూరం వెళ్ళాక కొంత మంది.. ఇలా వాళ్ళను ఏడిపిస్తారు...
" గాడిద ఉన్నా కుడా దానిని ఖాళీగా ఏమి మోయిన్చాకుండా ఎవరు ఎక్కకుండా వెళ్తునారు... ఎంత పిచ్చి వాళ్ళు అని... "
ఆ మాటలు తండ్రి చెవిన పడతాయి
పాపం ఆయనేమో.. నిజమే కదా.. అని.. గాడిద మీద.. అయన కూర్చుంటాడు.. అలా కొంత దూరం వెళ్తాడు..
అప్పుడు దారిలో వేరే వాళ్ళు ఇలా అనుకుంటూ.. ఉండడం గమనిస్తాడు...
" చూడు.. ఏ మాత్రం జాలి లేకుండా.. కొడుకుని ఎండలో నడిపిస్తూ.. తను మాత్రం గాడిద మీద కుర్చునాడు అని"
మళ్లీ ఆ తండ్రి వారి మాటలు పట్టుకుని.. కొడుకుని గాడిద మీద ఎక్కిస్తాడు...
అలా కొంచెం దూరం వెళ్ళాక...
కొంత మంది ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకుంటూ.. దారిన వెళ్తున్న వీరిని చూసి..
" చూసావా ఆ పిల్లోడు.. పాపం ముసలి తండ్రిని అలా నడిపిస్తునాడు అనుకుంటారు..."
ఈ బాధ,, గోలా ఎందుకు.. అని.. ఇద్దరు ఒకేసారి గాడిద మీద కుర్చుని వెల్థూ ఉంటారు...
దారిలో ఒక ముసలాయన వీళ్ళ దగర్రికి వచ్చి.. "నీకు బుద్ది ఉందా పాపం ఆ గాడిద ని చంపేస్తావా దానికి ప్రాణం లేదా.. అని కసురుకుంటాడు..."
అవును నిజమే కదా పాపం గాడిదా అని... దానిని ఈ తండ్రి కొడుకులు.. మోసుకుని పొతూ ఉంటారు... దారిలో.. బరువు మొయ్యలేక.. ఒక వంతనే దగ్గర చెయ్యి జారి ఆ గాడిద ఏమో.. నీలల్లో పడిపోతుంది...
అది అన మాట..
ఇంతకి సంగతి ఏంటి అంటే.. మనం అందరిని మెప్పించి పని చెయ్యాలి అంటే.. మన తెలుగు సినిమా జనాలు అందరికీ నచ్చడం లాంటిది అన్న మాట...
చస్తే అది జీవితం లో జరగదు.. అందరి మాటలు పట్టించుకుంటే.. చివరికి మనకి ఉన్నది కుడా గోవిందా...
జనాలను మనం convince చెయ్యడం వేస్ట్... ఎందుకు అంటే.. నిజంగా అర్ధం చేసుకునే వాళ్లకు explainations అవసరం లేదు..
explainations కావాలనుకునే వాడు.. మనం చెప్పింది అంతా సినిమా చూసినట్టు చూస్తాడు.. మనం ఏదో చెప్పాలి అనుకుంటాం వాళ్ళు ఏదో అర్ధం చేసుకుని చివరాకరికి ఇష్టం వచ్చిన మౌత్ టాక్ ఇచ్చుకుంటారు ..
సో.. నా దారి seperate అన్నా కుడా కష్టమే.. ఎందుకు అంటే.. వీడెవడో తేడ అని.. అస్సలు పట్టించుకోవడం మానేస్తారు..
అందుకని.. అందరి మాటలు వినాలి కాని చివరకి మనకు నచ్చిందే మనం చెయ్యాలి.. :-)
కాని ఈ విద్య అందరకి చేత కాదులే.. !!!
wow chinna visayanni chala clear ga clarify chestu last lo malli confusion lo pettesavu
రిప్లయితొలగించండిజనాలను మనం convince చెయ్యడం వేస్ట్... ఎందుకు అంటే.. నిజంగా అర్ధం చేసుకునే వాళ్లకు explainations అవసరం లేదు..
రిప్లయితొలగించండిidi chaala nijam...
అందరి మాటలు వినాలి కాని చివరకి మనకు నచ్చిందే మనం చెయ్యాలి.. :-)
nenu chestundide...
rahul na posts anni eroje chaduthunara...
రిప్లయితొలగించండి