2, మే 2010, ఆదివారం

విక్కా....

అప్పుడు ఎపుడో.. .. ఆర్కుట్ లో communities browse చేస్తూ.. ఉంటే ఏదో "wicca" అన్నది కనిపించింది... పేరేదో.. కొత్తగా ఉంది అనుకున్నా..... అసలు ఇది ఏంటి .. అని గూగుల్ లో చుస్తే... wicca అంటే విత్చ్ క్రాఫ్ట్ అని ఏదో.. మూడు నాలుగు పేపర్ల మేటర్ ఇచ్చాడు,.,, ఇంతకి ఇది ఒకలాంటి బ్లాకు మేజిక్ అంట...

ఈలాంటి కమ్యూనిటీ లో కూడా.. లక్షల మంది ఉన్నారు... ఇంతకి బ్లాకు మేజిక్ అంటే మన వాళ్ళు చేత బడి ఇంకా ఏవేవో అంటారుగా.. అలాంటిదేనా ఇది కూడా.. అని నాకు అర్ధం కాలేదు...

నిజంగా ఉన్నాయో లేదో.. తెలిదు కాని సినిమాల్లో చూసి చూసి.. ఉంటాయి అని ఫీలింగ్ తెప్పించేసారు... రామ్ గోపాల్ వర్మ మళ్లీ అయిదు లక్షలు ఒంటరిగా చుస్తే అని అనౌన్స్ చేసాడు.. అసలు ముందు ఎవరికయినా ఇచ్చాడా.. అయినా సినిమా excorsist, తులసిదళం అన్ని mix మ్యాచ్ చేసి చూపించాడు..... మరి ఇపుడు సినిమా ఏం చేసాడో.. చేసాడో....

ఎంతయినా పబ్లిసిటీ బాగా చేసుకుంటాడు కొంచెం ఎక్కువ.....గా.... :-)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి