13, మే 2010, గురువారం

break..

మీకు కొత్త జూ-జూ ఆడ్ తెల్సా... స్టూడెంట్స్ create చేసుకున్నది...
" ఒక జూ-జూ రూం లోకి వెళ్లి.. తెగ నవ్వుతూ తిరిగి బయటకి వచ్చేస్తుంది.. తర్వాత రెండోది కుడా అంతే.. అలా ఫ్యామిలీ.. ఫ్యామిలీ.. నవ్వేసుకుంటుంది.. ఎందుకు అంటే.. లోపల ఇంజనీరింగ్ వాళ్ళు పుస్తకం తీసి చదువుతూ ఉంటారు... "
హైదరాబాద్.. affliated ఇంజనీరింగ్ colleges కి.. ఎగ్జామ్స్ అవుతున్నాయి.. సో.. ఇదంతా పరిక్ష గోలా.. "

నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి.. సో.. vacation . కాబట్టి పోస్ట్ లు ఎక్కువ రాయను.. మీరేమి బెంగ పెట్టుకోకండి.. :-) ఎంత చెప్పండి వారమే కదా... మరీ కొంచెం ఎక్కువ చేస్తునాన.. హి హి.. :-)

సరే.. friendship అంటే ఏంటి అంటే ....
" ఎప్పుడు అయినా తప్పు చేస్తే.. "am సారీ చెప్పడం కాదు... నీ అబ్బ అంతా నీ వల్లే అనడం...
మిస్ u కాదు.. ఎక్కడ చచ్చావ్ రా.. ఇడియట్ అనడం
బయటకి వస్తావా అని అడగడం కాదు.. మూసుకుని రా అని తిట్టడం..."

హ హ.. బాష గాటుగా ఉంది కదా... నాకు మెసేజ్ వచ్చింది ఇది.. నాకు చాలా నచ్చింది .....

ఎలాగయినా మనం ఒక్కలని ఇష్టపడితే.. వాళ్ళు ఎంత తప్పు చేసినా మనం lite తీసుకుంటాం... కోపం చూపిద్దాం అన్న.. కూడా.. atleast తిట్టడానికి మాట్లాడాలి అనిపిస్తుంది..
మనం మన ఫ్రెండ్స్ నుండి ఏమి expect చెయ్యం అనుకుంటాం కాని చిన్న చిన్నవి మనం ఎప్పుడూ.. కోరుకుంటాం..
మన పుట్టిన రోజుకి అర్ద రాత్రి కాల్ చెయ్యాలి అని..
అడగకపోయినా మనకు సాయం చెయ్యాలి అని..
ఎప్పుడు మనలని వదిలి వెళ్ళకూడదు అని..
అలానే చాలా పెద్ద గొడవ అయినా కూడా.. ఫోన్ చేసి.. నవ్వుకోకోవాలి అన్ని మరచిపోయి అని..

5 కామెంట్‌లు:

  1. సుపరు భలే రాస్తున్నారు... కంటిన్యు చెయ్యండి

    రిప్లయితొలగించండి
  2. హ్మం...ఎన్నాళ్ళు ఈ బ్రేక్...పోస్ట్ చాలా బాగా రాసావ్ స్నేహం గురుంచి..గుడ్

    రిప్లయితొలగించండి
  3. @boochodu.. thanks andi

    @padmarpitha.. thnk u.. mee name baavundi :-)
    @ kishen thanks..

    రిప్లయితొలగించండి
  4. atleast తిట్టడానికి మాట్లాడాలి అనిపిస్తుంది..

    naa flngs mee blog lo ..

    రిప్లయితొలగించండి