నాకు తెలిసి నా ఫస్ట్ id నేను create చేసుకున్నది.. యాహూ లో.. నా సెవెంత్ స్టాండర్డ్ లో...
నెట్ surfing అదీ నిజంగా మనకు చాలా మంచి కాలక్షేపాన్ని ఇస్తాయి.. బట్ ఈ చాటింగ్ వాళ్ళ ఎన్ని ఉపయోగాలో.. అన్ని కష్టాలు కూడా...
౩ years బాక్.. ఇలానే సరదాగా rediff లో.. చాటింగ్ లో ఐ added ఓనే ఫ్రెండ్.. అప్పుడు ఇంకా అంతా maturity రాలేదేమో.. అన్ని కరెక్ట్ details ఇచ్చి కొంచెం హెడ్ ache తెచ్చుకున్నాను..
ఆ తర్వాత బాగా డిసైడ్ అయ్యా.. పేరు.. తప్పితే ఇంకా ఏది మొదట్లో.. చెప్పకూడదు అని... బాగా తెలుసుకునాక details చెప్తే బెస్ట్ అని.....
ఇది మరోలా బెడిసికొట్టింది... :-( మొన్న ఈ మధ్య నే..
ఎందుకంటే.. నిజంగా మనతో మంచి రేలషన్ కోసం మాట్లాడే వాళ్ళు. మనం వాళ్ళని ట్రస్ట్ చెయ్యకుండా.. wrong details ఇచ్చాం అంటే.. చాలా బాధ పడతారు కదా.... :-(
కాని ఏదయితే మొదట్లో చేపుతామో అదే కంటిన్యూ అయిపోతుంది.. కంటిన్యూ చేయ్యాలిసి వస్తుంది.. కూడా.. ఎందుకంటే వాళ్ళు hurt అవుతారు ఏమో అని....
సో.. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే...
యాహూ.. rediff , అలాంటి చాట్ రూం లో వాళ్ళకి చచ్చిన details ఇవ్వకండి.. because we dont know anything about them
ఇంకా.. ఆర్కుట్ అంటారా.. చెప్పినా ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు.. కొంచెం బెటర్ ఏ ఎలాగయినా...
ఈ గోల అంటా ఎందుకు.. తెలియని వాళతో ఎందుకు అనుకుంటే అదీ ఇంకా బెస్ట్ పాలసీ..
బట్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.. నెట్ లో.. చాలా years నుండి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ... ఏదయినా మనం choose చేసుకునే.. దాన్ని బట్టే...
అమ్మాయిలు మనం మాత్రం b careful.. మాట్లాడగానే ఫోటో పంపు అంటే.. who knows వాడేం చేస్తాడో... :-(
అందునా ఏ రెండు రోజుల్లో.. మాట్లాడతాం... ఈ మాత్రం దానికి ఈ గోల అవసరమా... :-)
outdated information
రిప్లయితొలగించండిHmmm...well said. I too have very good chat friends who became really good friends in real world. Relations are sensitive like mirror which should be handled with care
రిప్లయితొలగించండినిక్కీ నీకు తెలియదా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ఒక సంవత్సరం పాటు నీ మెయిల్ ఐ డి ఇవ్వు అన్ని రాసి రంపాన పెట్టింది
రిప్లయితొలగించండిఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించి అప్పుడు తన మెయిల్ ఐ డి ని తీసుకొని
ఇప్పుడు ఇష్టం లేకపోయినా కూడా ఆవిడ పాపం మాట్లాడాల్సి వస్తోంది
పాపం కదా
I still doubt whether Sachin is the first one to get the fastest 10000 runs, but hav no doubts on nikita will be the first one to score fastest 10000 posts. way to go :))) No sarcasm. But ur posts remind me of coffee with kantam (jhansi show in xyz tV)
రిప్లయితొలగించండి@ srinivas idi outdated kaadu wat still happening
రిప్లయితొలగించండి@oka ammayi mail id inko ammayi em chesukuntadhi.. suicide chesukuntaanu ani mareena ayyo...... !!!
రిప్లయితొలగించండిNikitha
రిప్లయితొలగించండి7th class of Yahoo Id na....wow
wow endhuku ante 2010 lo adi common kani 2000 ki adi really surprising ne kada
so nuvvu frst id creat chesindi 2002 or 2003 lona
అప్పుడు ఇంకా అంతా maturity రాలేదేమో...
రిప్లయితొలగించండిepudooo raadanukunta.. idi naa openion.. very new & critical situation ni face chesinapudu.. inka nerchukovalsindi & mature avalsindi chaala undi...ane flng vastundi..
ఆ మాత్రం దానికి మాట్లాడటం దేనికి?
రిప్లయితొలగించండికొత్త వాళ్లతో మాట్లాడితే రెస్క్ ఉంటుంది మరి...
చీకట్లో వెలుగుండదు...తడుముకుంటూ నడవాలి...
ఆసరా దొరికితే పర్లేదు...దాన్ని పట్టుకోవచ్చు...
నీకు దొరికిన ఆసరా తాడో,పామో ఎలా తెలుస్తుంది...
కొత్త వాళ్లతో నెట్ స్నేహం ఇంతే....
కానీ నెట్ లో ఆకర్షణ ఎక్కువ.....ఎందుకంటే..
అవతలి వ్యక్తి కంటికి కనిపించడు కాబట్టి....
కనిపించని దాన్లో ఉండే ఆకర్షణ,కనిపిస్తున్న దాన్లో ఉండదు.
అసలింకో వ్యక్తితో మాట్లాడాలనే కోరికకి కారణం ఏమిటి?...
సుత్తితో నెత్తి మీద కొట్టుకుంటూ..జగ్రత్తగా కొట్టుకుంటూ...
టెండర్ గా కొట్టుకుంటే...చిన్నగా తగులుతుంది...
గట్టిగా బాదితే...తల పగులుతుంది...అన్నట్టుంది..నువ్వు చెప్పింది
మంచి చెడు అనేది ఎదుటవాళ్లలో మాత్రమే కాదమ్మాయ్
మన ప్రవర్తనలో కూడా ఉంటుంది...
అమ్మాయిలు...మోసం చేసే వాళ్లనే నమ్ముతారు....
అనే నానుడి నిజం.....