మీరు లీడర్ లో.. "అవుననా ..... " ఈ పాట విన్నారా... నాకు చాలా ఇష్టం.. నిజంగా ఫీల్ గుడ్ సాంగ్..
"తార తార దూరమయిన చోటనే ఆకాశాలు....
...........................................
నువ్వు నేను చేరువయినా ఎందుకో.. దూరాలు... "
అయ్యో శేఖర్ కమ్ముల.. "క్లోజ్ అప్ " ట్రై చేయించి ఉండాల్సింది... lol... :-) :-)
ఆల్రెడీ వినే ఉంటారు వినకపోతే డౌన్లోడ్ చేసుకుని వినండి....
డౌన్లోడ్ చెయ్యడం అంటే గుర్తొచ్చింది మనం అంటే.. ఇండియా illegal downloading లో.. ఆసియా లో 1 ప్లేస్.. అండ్ ప్రపంచం లో నాలుగో స్తానం...
కొన్నిట్లో.. చెవిటి వాళ్ళలా ఉంటే చాలా నయ్యం .. ఒక చిన్న కథ చెపుతా వినండి...
ఒక రోజు.. కప్పల రాజు కోసం పోటి జరిగింది అంట... చాలా కష్టమయిన పోటి అది.. ఎన్నెన్నో బావులు దాటాలి, మొసళ్ళు ఉండే చోటికి వెళ్ళాలి.. కొన్ని కప్పలు అది వినే సరికే,, గుండె ఆగిపోయి డ్రాప్ అయ్యిపోయాయి.. ఇంకొన్ని.. మద్యలో ఆ మాటలు గుర్తు వచ్చి.. ఎక్కడ ముసల్లు ఉంటాయో అని వెనక్కి వచ్చేసాయి.. ఒక కప్ప మాత్రం చాలా dyryamga.. దాటేసి ,పోటి నేగ్గేసింది..
ఇంతకీ సంగతి ఏంటి అంటే.. ఆ కప్పకు వినిపించదు... :-) కాబట్టి ఏ మాటలు దాని చెవికి ఎక్కక... హ్యాపీ గా దాని పని అది చేసుకున్నది...
ఇప్పుడు మనం కుడా అంతే... ఏదో మన వల్ల.. మన downloading వల్ల జనాలు నష్టపోతున్నారు... సో.. టికెట్ కొనుక్కుని చూస్తా... డబ్బులు కట్టి డౌన్లోడ్ చేస్తా అంటే... మీకే గురూ నష్టం..
ఎందుకు అంటే.. మనం downloading లకు బీబత్సంగా అలవాటు పడిపోయాం.. కొత్త పాట వస్తే.. ఏ రాగా లో.. లేక southmp3.. ఇంకా.. ఏవేవో వాటిల్లో కొట్టేస్తునాం.. అదే legal గా డౌన్లోడ్ చెయ్యాలి అంటే.. పాటకు పదిహేను.. ఆల్బం కి వంద కుడా కొన్నిటికి...
ఓవర్ అల్ గా మీ కొంప కొల్లేరు.......... !! :-)
నేను piracy ని సపోర్ట్ చెయ్యట్లేదు.. బట్ తప్పట్లేదు... అసలు సోర్సు లేకుండా చూసుకోమనండి .. అప్పుడు మనం మాత్రం ఎక్కడ నుండి డౌన్లోడ్ చేస్తాం..
నిఖితా,
రిప్లయితొలగించండినేను కూడా మీరు చెప్పిన కథలాంటిదే ఈ పోస్టులో రాశాను. వీలైతే ఓసారి చూడండి.
http://madhuravaani.blogspot.com/2008/11/blog-post_22.html
నేను piracy ని సపోర్ట్ చెయ్యట్లేదు.. బట్ తప్పట్లేదు... అసలు సోర్సు లేకుండా చూసుకోమనండి .. అప్పుడు మనం మాత్రం ఎక్కడ నుండి డౌన్లోడ్ చేస్తాం..
రిప్లయితొలగించండిone of my flng... but I am a pirate