23, మే 2010, ఆదివారం
hungama
సెలవలు కదా మా బాబాయి కూతురు కూడా.. ఇంట్లోనే ఉంది.. అది పొద్దున్న నుండి రాత్రి దాక "hungama " కార్టూన్ ఛానల్ వదలట్ల. నిజానికి నాకు cn బాగా అలవాటు.. బట్ టెన్ డేస్ నుండి చూసి చూసి నేను కుడా ఈ ఛానల్ ఫ్యాన్అయ్యిపోయా.. !!!
నైట్ మా ఇంట్లో వాళ్ళు eetv , gemini లో ఏవో soaps ( ధారావాహికా ) చూస్తునారు.. దేవుడా.. ఒక్క రోజు చూసేసరికి నేను కూడా నా past మరచిపోయా.. !!
ఆ etv వాడు ఒకే కాన్సెప్ట్ తో సేరిఅల్స్ తీస్తూ నాడు ఏమో .. అన్నిట్లో గతం మర్చిపోయే క్యారెక్టర్ లు.. వాళ్ళనుపట్టుకోవడానికి జనాలు తిరగడం.. ఒక వేళ దొరికారు అనుకోండి.. నెక్స్ట్ డే అది కల అని చూపిస్తాడు... ఛి ఛి... !!!!
వాడి writer ల కన్నా నేను కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది... ఎప్పుడు ఏడుపు.. కస్టాలు.. మనకి ఉన్నవి చాలక ఇవికుడాన ..
ఈ సీరియల్ version చూసాకా.. మా చెల్లికే నా వోట్ అని డిసైడ్ అయ్యిపోయి.. నేను కుడా ఆ hungama ఏచూస్తున్న... :-)
మీరు కూడా ట్రై చెయ్యండి ...
అర్ధం చెప్పు..
విజయం అనేది ఎప్పుడు మన కాళ్ళ దగ్గరే ఉంటుంది బట్ మనమే వంగ డానికి కష్టపడటం.. ఈ మాటలు నావి కాదు.. ది గ్రేట్ alexander వి..
గ్రీసు వీరుడు అని పేరు అందుకే వచ్చిందేమో.. అది పక్కన పెడితే.. గ్రీసు ఇప్పుడు చాలా recession లో ఉంది.. nearly దివాలా తీసేంత.. అయ్యో... ఎన్నో dreams తో.. europeon union లో జాయిన్ అయ్యింది.. కాని అంతాతారుమారు.. గ్రీసు ఏ కాదు ప్రస్తుతం స్పైన్, కూడా ఇలాంటి పరిస్థితే అంట..
తెలుగు సాహిత్యం లో.. చాలా బ్రాండెడ్ writer .. వేటూరి గారు చనిపోయారు.. పెద్ద వయసే కావచ్చు కాని.. ఆయన రాసిన పాటలు.. నిజంగా మర్చిపోలేము.. ఈరోజు సంబంధం లేకుండా lyrics రాసినా మనం అర్ధం తెలీకుండాపాడేస్తున్నాం.. చిన్న పిల్లల చేత.. అలంటి పాటలు కూడా పాడిన్చేస్తునాం...
మొన్న మా అక్క పాప ఏం మాయ చేసావో లో పాట వింటూ.. ఈ హృదయం అనే పాట లో.. ఒక లైన్.. "అయువునేవదిలేస్తున్నా .." అన్నది విని..
పిన్ని ఆయువు అంటే ఏంటి ...ఆ అబ్బాయి ఎందుకు వదిలేస్తునాడు అంటే.. నేనేం చెప్పగలను తనకీ... :-(
ఇంకా నయ్యం ఆ రింగా రింగా ఆర్య 2 లో పాట అడిగుంటే.. చెప్పలేకసచ్చేదాన్ని ... దారుణం... !!!
actual గా ఈ సాంగ్ నెట్ లో రిలీజ్ అయినప్పుడు.. నెక్స్ట్ రోజు ఇంటర్నల్ పెట్టుకుని మరీ.. lyrics అంతా సరిగ్గావిందాం అని.. మా ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా విన్నాం.. మొత్తం విన్నాక.. ఛి.. ఈ పాటా.. ఇంత పాడుతున్నాం అని విరక్తివచ్చి.. వినడం మానేసాం..
అలా ఉంటునాయి పాటలు.. నన్ను అడిగితే హిందీ కొంచెం నయ్యమే..
వేటూరి రాసిన సాంగ్స్ లో.. సీత కోక చిలుక "మిన్నేటి సూర్యుడు".. " వేదం అణువణువునా " నా అల్ టైంfavourites.. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి.. మళ్లీ ఇంకో వేటూరి కోసం వెయిట్ చేద్దాం... !!!!
21, మే 2010, శుక్రవారం
ప్లీజ్....
కాలేజీ లైఫ్ అంతా ఒకలా ఉంటుంది. బట్ చదువు అయ్యిపోయింది అంటే.. కష్టాలు వేరేలా ఉంటాయేమో...!!!
ఎన్నెన్నో gadgets కనిపెడుతున్నారు.. నాకోసం ఒక కొత్త gadget కావాలి.. ఒకటి కాదు రెండు..
ఒకటి ఏమో.. ఏదయినా choiceవస్తే.. ఏది కరెక్ట్ ఓ.. చెప్పాలి... అబ్బో.. నాకు ఎప్పుడూ.. confusion ఏ.. ఈ విషయం లో.. అండ్ నా కర్మ కి.. ఎప్పడు minimum రెండు కనిపిస్తాయి ఏది అయినా.. :-(
ఇంకోటి.. నాకు రాయడం మహా చిరాకు.. సో.. ఏదయినా పెన్ కనిపెట్టాలి అది ఎలాంటిది అంటే.. నా హ్యాండ్ రైటింగ్ input ఇస్తే.. అదే రైటింగ్ తో మొత్తం పేపర్ లు రాసెయ్యాలి అః.. సూపర్ కదా.... దేవుడా ప్లీజ్ తొందరగా ఇలాంటివి రావాలి..
చలో.. ఈ వీక్ నా జాను డార్లింగ్ తో am గోయింగ్ అవుట్.. సో.. ఫుల్ బిజీ... !!!!!!!!!!!
అండ్ మనకు ఇక్కడ వర్షాలు లేవు కాని coastal లో విపరీతంగా పడుతునాయి,,, లైలా అంట cyclone పేరు.. దాని అర్ధం అరబిక్ లో కాళ రాత్రి
ఇప్పుడు కొంచెం బెటర్ అంట..
అంతేనా......... !!!
be yourself... అండ్ ఎవరు blame చేసినా జస్ట్ hear them.. ఎందుకు అంటే ఏదో రోజు వాళ్ళకే తెలుస్తుంది.. వాళ్ళు మన స్టానం లో ఉన్నా అలానే చేసే వాళ్ళు అని :-)
ఫోన్ బరువు ఒక kg, ఇంకా laptop ఒక రెండు kg లు, మన బరువు సుమారుగా మన బట్టి ఉంటుంది.. పెన్ బరువు ఒక పది గ్రాములు ...
నేను weight recognisation అండ్ reduction తరగతులు పెట్టట్లేదు కాని... ఒక కొత్త విషయం తెలుసుకున్న ఆనందం లో.. ఇలా..
మీరు చావు తరవాత బతుకు గురించి నమ్ముతారా అదే.. పునర్జన్మ.. ఇది చాలా హాట్ టాపిక్.. even చాలా మంది శాస్త్రవేత్తలు దీనిని నమ్ముతున్నారు.. మన శరీరం లో ఆత్మ ఉంటుంది.. అది ఒక దాని నుండి ఇంకో శరీరం లోకి వెళ్తుంది అని.............
మరి మీరు ఎప్పుడయినా ఆలోచించారా.. ఆత్మ బరువు ఎంత ఉండచ్చు అనీ...
ఇడియట్ డౌట్ అంటారా... ఏమో మరి ఒక ఇంగ్లీష్ అయన ఈ విషయం పి తెగ పరిశోదనలు చేసి.. చనిపోయే ముందు చనిపోయిన తర్వాత బరువులు చాలా అడ్వాన్స్డ్ equipments తో తీసుకుని.. చివరాకరికి ఆశ్చర్యపోయాడు ఎందుకు అంటే...
ఆ weight difference అందరిలో.. ఇంచుమించు 23 గ్రాములు ఉంది అంట..
సో.. ఈయన మన ప్రాణం బరువు 23 గ్రములకి తేల్చేసాడు...
అయ్యో నా దగ్గర ఉందే... !!!!!!!!!
నిన్న టైమ్స్ పేపర్ చదువ్థూ.. ఉంటే. "manuka honey" గురించి రాసాడు.. ఈ honey చాలా useful అంట.. ఇంకా.. దీనిని "medi honey అంటారు..
2500 రకాల bacteria కి antibody కింద ఇది పని చేస్తుంది అంట.. including mrsa bacteria ...
సంగతి ఏంటి అంటే.. ఈ honey బాటిల్ మా ఇంట్లో రెండు ఏళ్ళుగా అలానే ఉంది.. :-(
2 years బ్యాక్ newzealand నుండి తెచ్చినది... ఈ తేనే అక్కడే దొరుకుతుంది.. అక్కడ southern alps లోని manuka చెట్ల లో దొరుకుతుంది..
మీరు కావాలి అంటే. online లో కూడా ఆర్డర్ చేసుకో.. వచ్చు ... !!!!
రోజు తేనే తాగితే చాలా మంచిదండి .. :-)
18, మే 2010, మంగళవారం
ముందు నువ్వు....
ఒరేయ్ టిప్పు సుల్తాన్ కత్తి పేరు ఏంటి చెప్పు...
"ఏమో నాకు తెలిదు..."
చదువు మీద concentrate చెయ్యి.. అపుడు అన్ని తెలుస్తాయి... అంటుంది వాడి అమ్మ..
అప్పుడు వాడు..
"అమ్మ పూజ ఆంటీ ఎవరు??"
ఏమో..
"డాడీ మీద concentrate చెయ్యి నీకు కూడా తెలుస్తుంది అప్పుడు..
:-)
ఒక అబ్బాయి ప్రాణం కన్నా ఎక్కువగా ఒక అమ్మాయిని లవ్ చెయ్యాలి అంటే.. మినిముం అయిదుగురికి attract అవుతాడు అంట...
అండ్ మీరు ఈ saying విన్నారా..
" అమ్మాయి తన మొదటి ప్రేమను అంతా త్వరగా మర్చిపోలేదు అంట... అలాగే అబ్బాయి తన చివరి ప్రేమను జీవితం లో మరచిపోలేదు అంట... !!! "
ఒకే ఒక్కటి
ఒక ఊరిలో పాపం ఒక అమ్మాయి ఉండేది.. చాల మంచిది .. ఎప్పుడూ అందరికీ హెల్ప్ చేసేది.. అమ్మాయి చాలా బావుండేది.. ముక్కు మాత్రం అస్సలు బావుండేది కాదు.. దానికి తెగ బాధ పడిపోయేది...
ఇలా ఓ రోజు దేవుడు కనిపిస్తాడు.. ఒక మూడు వారాలు కోరుకో.. అంటే...
" నాకు అందమయిన ముక్కులు కావలి అని కంగారులో అనేస్తుంది.. ఇంకేం ఉంది మొహం అంతా ముక్కులే.. :-( చూసి దడుచుకుని.. దేవుడా నాకు ఈ ముక్కులు వద్దు అని.. రెండో వరం కోరుకుంటుంది.. మళ్లీ క్లారిటీ మిస్ అయ్యి అన్ని ముక్కులతో పాటు ఉన్నది కూడా పోతుంది... :-(
ఇంకా చేసేదేమీ లేక.. మూడో వరంగా.. నా పాత ముక్కు నాకు ఇవ్వు ప్రభో అని బోరుమంటుంది... !!!
అది మరి.. దేవుడు కనిపించినా ఎటు వంటి ఉపయోగం లేకుండా పోయింది కదా...
అందుకే .. మన మాటలో మన ఆలోచనల్లో క్లారిటీ ఉండాలి అని ఊరికే అనరు...
ఇంకో.. తెలివయిన ఇల్లాలు.. దేవుడు కనిపించి ఒకే ఒక వరం కోరుకో.. అంటే...
" దేవుడా నాకు ముని మనవరాలు వాళ్లకు మనవరాళ్ళు పుట్టి వాళ్ళు మేము.. ఎప్పుడు పెద్ద బవంతి లో ఉంది.. వాళ్ళను బంగారు ఉయ్యాలలో ఉగించడం చూడాలి అని ఉంది అని.. అన్నీ కోరికలను కలిపేసి ఒక కోరికగా తెలివిగా అడిగింది అంట.... !!!
అః.. ఏమి తెలివి కదా... !!!
మరి నాకు దేవుడు కనిపించి ఒకే ఒక వరం అంటే..
" దేవుడా నేను పిలిచినప్పుడు అల్లా వచ్చి ఒకో వరం ఇవ్వు అని అడుగుతా....:-)
ప్లీజ్... నిక్కీ నువ్వు టూ స్మార్ట్ అని పొగడకండి... నాకు అస్సా.. లు నచ్చదు.. :-)
మరి మీరు కూడా దేవుడు కనిపిస్తే అడిగే ఒకే ఒక వరం రాయండి.. 90% అవి తీరుతాయి అని guarantee ఇస్తా..
త్వరపడండి.. అస్సలే దేవుడికి చాలా పనులు ఉన్నాయి... !!!!!!!!!!!!!
నీలా నువ్వు
కొంచెం దూరం వెళ్ళాక కొంత మంది.. ఇలా వాళ్ళను ఏడిపిస్తారు...
" గాడిద ఉన్నా కుడా దానిని ఖాళీగా ఏమి మోయిన్చాకుండా ఎవరు ఎక్కకుండా వెళ్తునారు... ఎంత పిచ్చి వాళ్ళు అని... "
ఆ మాటలు తండ్రి చెవిన పడతాయి
పాపం ఆయనేమో.. నిజమే కదా.. అని.. గాడిద మీద.. అయన కూర్చుంటాడు.. అలా కొంత దూరం వెళ్తాడు..
అప్పుడు దారిలో వేరే వాళ్ళు ఇలా అనుకుంటూ.. ఉండడం గమనిస్తాడు...
" చూడు.. ఏ మాత్రం జాలి లేకుండా.. కొడుకుని ఎండలో నడిపిస్తూ.. తను మాత్రం గాడిద మీద కుర్చునాడు అని"
మళ్లీ ఆ తండ్రి వారి మాటలు పట్టుకుని.. కొడుకుని గాడిద మీద ఎక్కిస్తాడు...
అలా కొంచెం దూరం వెళ్ళాక...
కొంత మంది ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకుంటూ.. దారిన వెళ్తున్న వీరిని చూసి..
" చూసావా ఆ పిల్లోడు.. పాపం ముసలి తండ్రిని అలా నడిపిస్తునాడు అనుకుంటారు..."
ఈ బాధ,, గోలా ఎందుకు.. అని.. ఇద్దరు ఒకేసారి గాడిద మీద కుర్చుని వెల్థూ ఉంటారు...
దారిలో ఒక ముసలాయన వీళ్ళ దగర్రికి వచ్చి.. "నీకు బుద్ది ఉందా పాపం ఆ గాడిద ని చంపేస్తావా దానికి ప్రాణం లేదా.. అని కసురుకుంటాడు..."
అవును నిజమే కదా పాపం గాడిదా అని... దానిని ఈ తండ్రి కొడుకులు.. మోసుకుని పొతూ ఉంటారు... దారిలో.. బరువు మొయ్యలేక.. ఒక వంతనే దగ్గర చెయ్యి జారి ఆ గాడిద ఏమో.. నీలల్లో పడిపోతుంది...
అది అన మాట..
ఇంతకి సంగతి ఏంటి అంటే.. మనం అందరిని మెప్పించి పని చెయ్యాలి అంటే.. మన తెలుగు సినిమా జనాలు అందరికీ నచ్చడం లాంటిది అన్న మాట...
చస్తే అది జీవితం లో జరగదు.. అందరి మాటలు పట్టించుకుంటే.. చివరికి మనకి ఉన్నది కుడా గోవిందా...
జనాలను మనం convince చెయ్యడం వేస్ట్... ఎందుకు అంటే.. నిజంగా అర్ధం చేసుకునే వాళ్లకు explainations అవసరం లేదు..
explainations కావాలనుకునే వాడు.. మనం చెప్పింది అంతా సినిమా చూసినట్టు చూస్తాడు.. మనం ఏదో చెప్పాలి అనుకుంటాం వాళ్ళు ఏదో అర్ధం చేసుకుని చివరాకరికి ఇష్టం వచ్చిన మౌత్ టాక్ ఇచ్చుకుంటారు ..
సో.. నా దారి seperate అన్నా కుడా కష్టమే.. ఎందుకు అంటే.. వీడెవడో తేడ అని.. అస్సలు పట్టించుకోవడం మానేస్తారు..
అందుకని.. అందరి మాటలు వినాలి కాని చివరకి మనకు నచ్చిందే మనం చెయ్యాలి.. :-)
కాని ఈ విద్య అందరకి చేత కాదులే.. !!!
15, మే 2010, శనివారం
online relations
నెట్ surfing అదీ నిజంగా మనకు చాలా మంచి కాలక్షేపాన్ని ఇస్తాయి.. బట్ ఈ చాటింగ్ వాళ్ళ ఎన్ని ఉపయోగాలో.. అన్ని కష్టాలు కూడా...
౩ years బాక్.. ఇలానే సరదాగా rediff లో.. చాటింగ్ లో ఐ added ఓనే ఫ్రెండ్.. అప్పుడు ఇంకా అంతా maturity రాలేదేమో.. అన్ని కరెక్ట్ details ఇచ్చి కొంచెం హెడ్ ache తెచ్చుకున్నాను..
ఆ తర్వాత బాగా డిసైడ్ అయ్యా.. పేరు.. తప్పితే ఇంకా ఏది మొదట్లో.. చెప్పకూడదు అని... బాగా తెలుసుకునాక details చెప్తే బెస్ట్ అని.....
ఇది మరోలా బెడిసికొట్టింది... :-( మొన్న ఈ మధ్య నే..
ఎందుకంటే.. నిజంగా మనతో మంచి రేలషన్ కోసం మాట్లాడే వాళ్ళు. మనం వాళ్ళని ట్రస్ట్ చెయ్యకుండా.. wrong details ఇచ్చాం అంటే.. చాలా బాధ పడతారు కదా.... :-(
కాని ఏదయితే మొదట్లో చేపుతామో అదే కంటిన్యూ అయిపోతుంది.. కంటిన్యూ చేయ్యాలిసి వస్తుంది.. కూడా.. ఎందుకంటే వాళ్ళు hurt అవుతారు ఏమో అని....
సో.. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అంటే...
యాహూ.. rediff , అలాంటి చాట్ రూం లో వాళ్ళకి చచ్చిన details ఇవ్వకండి.. because we dont know anything about them
ఇంకా.. ఆర్కుట్ అంటారా.. చెప్పినా ఏమి ప్రాబ్లం ఉండకపోవచ్చు.. కొంచెం బెటర్ ఏ ఎలాగయినా...
ఈ గోల అంటా ఎందుకు.. తెలియని వాళతో ఎందుకు అనుకుంటే అదీ ఇంకా బెస్ట్ పాలసీ..
బట్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు.. నెట్ లో.. చాలా years నుండి కంటిన్యూ అవుతున్న వాళ్ళు ... ఏదయినా మనం choose చేసుకునే.. దాన్ని బట్టే...
అమ్మాయిలు మనం మాత్రం b careful.. మాట్లాడగానే ఫోటో పంపు అంటే.. who knows వాడేం చేస్తాడో... :-(
అందునా ఏ రెండు రోజుల్లో.. మాట్లాడతాం... ఈ మాత్రం దానికి ఈ గోల అవసరమా... :-)
నువ్వే దాక్కో
ఒక చిన్న బాబు.. వారం రోజులు స్కూల్ మానేస్తాడు
వాళ్ళ టీచర్ ఏమో.. ఇంటికి వస్తుంది.. అప్పుడు తాతయ్య అంటాడు వీడితో..
"ఒరేయ్ నువ్వు వెళ్లి మంచం కింద దాక్కో.. మీ టీచర్ వచ్చింది" అని...
అప్పుడు ఈ చిన్న వాడు అంటాడు..
"నేను కాదు నువ్వే వెళ్లి దాక్కో.. ఎందుకంటే నువ్వు expire అయ్యావని చెప్పే నేను లీవ్ తీసుకున్నాను.. :-(
చాలా సార్లు మన సెలవల కోసం ఆల్రెడీ చనిపోయిన మన తాతలను ముత్తాతలను మళ్లీ ఫ్రెష్ గా చంపేస్తాం.. :-)
నాకు ఓ experience ఉంది...
మా కజిన్ ఒకడు.. tution వెళ్ళడానికి రోజుకో.. reason చెప్పి మానేసే వాడు...
ఒక రోజు మా ఇంటికి రావాలని.. వాళ్ళ tution టీచర్ తో.. మా తాతయ్య చనిపోయారు.. సో నేను రాను అని అన్నాడు (ఎప్పుడో.. చనిపోయారులెండి)
మా అత్త తో కుడా గొడవ చేసి అదే మాట చెప్పించాడు...
అంతా అయిపోయాక.. ఆరోజు రాత్ర్రి మా అత్త కు .. మా తాతయ్య కలలోకి వచ్చాదంట... మరుసటి రోజు లేచి గోల...
ఇంకెప్పుడు అలాంటివి చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యాం ఫైనల్ గా... :-)
అంతా మీ ఇష్టమా...
ఎందుకో.. తెల్సా.. ఎప్పుడు అయినా choclates ,, teddy bears అలాంటివి అడిగితే,, ఇంకా ను చిన్న పిల్లవా.. ఇంత age వచ్చింది ,,అంటారు....
అదే మరి.. ఇంకా ఏదయినా అడిగితే.. బైక్ ఇవ్వు.. లేదా టూర్ కి వెళ్తా అంటే .. నువ్వు ఇంకా చిన్న దానివి..నీకు ఏమి తెలిదు ఇప్పుడు కాదు అంటారు.. :-)
ఈ ఇంట్లో వాళ్ళు వాళ్లకి convinient గా మాట ఉపయోగించుకుంటారు.. :-(
వాట్ ఇస్ happiest లైఫ్ అంటే...
ఒకసారి while talking విత్ మై ఫ్రెండ్...
" ఇదంతా కాదు.. మా పొలం లో.. ఒక చిన్న ఇల్లు కట్టుకుని.. నా డార్లింగ్ తో హ్యాపీ గా బయట మంచం వేసుకుని.. కళ్ళు పట్టించుకుంటే .. సూపర్ అని.. :-)
నిజంగా అంతా కన్నా హ్యాపీ లైఫ్ ఏముంటుంది... నాకు అయితే డ్రీం లైఫ్ ఏంటి అంటే..
ఏదయినా farm house లో అలా వాటర్ ఉన్న ప్లేస్ లో.. చూస్తూ.. గడిపెయ్యాలని... :-)
చాలా మందికి ఈ కోరిక ఉంటుంది కదా..............
13, మే 2010, గురువారం
break..
" ఒక జూ-జూ రూం లోకి వెళ్లి.. తెగ నవ్వుతూ తిరిగి బయటకి వచ్చేస్తుంది.. తర్వాత రెండోది కుడా అంతే.. అలా ఫ్యామిలీ.. ఫ్యామిలీ.. నవ్వేసుకుంటుంది.. ఎందుకు అంటే.. లోపల ఇంజనీరింగ్ వాళ్ళు పుస్తకం తీసి చదువుతూ ఉంటారు... "
హైదరాబాద్.. affliated ఇంజనీరింగ్ colleges కి.. ఎగ్జామ్స్ అవుతున్నాయి.. సో.. ఇదంతా పరిక్ష గోలా.. "
నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి.. సో.. vacation . కాబట్టి పోస్ట్ లు ఎక్కువ రాయను.. మీరేమి బెంగ పెట్టుకోకండి.. :-) ఎంత చెప్పండి వారమే కదా... మరీ కొంచెం ఎక్కువ చేస్తునాన.. హి హి.. :-)
సరే.. friendship అంటే ఏంటి అంటే ....
" ఎప్పుడు అయినా తప్పు చేస్తే.. "am సారీ చెప్పడం కాదు... నీ అబ్బ అంతా నీ వల్లే అనడం...
మిస్ u కాదు.. ఎక్కడ చచ్చావ్ రా.. ఇడియట్ అనడం
బయటకి వస్తావా అని అడగడం కాదు.. మూసుకుని రా అని తిట్టడం..."
హ హ.. బాష గాటుగా ఉంది కదా... నాకు మెసేజ్ వచ్చింది ఇది.. నాకు చాలా నచ్చింది .....
ఎలాగయినా మనం ఒక్కలని ఇష్టపడితే.. వాళ్ళు ఎంత తప్పు చేసినా మనం lite తీసుకుంటాం... కోపం చూపిద్దాం అన్న.. కూడా.. atleast తిట్టడానికి మాట్లాడాలి అనిపిస్తుంది..
మనం మన ఫ్రెండ్స్ నుండి ఏమి expect చెయ్యం అనుకుంటాం కాని చిన్న చిన్నవి మనం ఎప్పుడూ.. కోరుకుంటాం..
మన పుట్టిన రోజుకి అర్ద రాత్రి కాల్ చెయ్యాలి అని..
అడగకపోయినా మనకు సాయం చెయ్యాలి అని..
ఎప్పుడు మనలని వదిలి వెళ్ళకూడదు అని..
అలానే చాలా పెద్ద గొడవ అయినా కూడా.. ఫోన్ చేసి.. నవ్వుకోకోవాలి అన్ని మరచిపోయి అని..