9, జులై 2011, శనివారం

costly patchup

ఆజాద్ హెల్త్ మినిస్టర్ అని ఇంత కు ముందు తెలుసో లేదో కాని ఇప్పుడు అయితే too మచ్ పొపులర్ అయ్యాడు కదా .. తెలంగాణా ఇష్యూ గురించే సరిగ్గా చెప్పడు  అనుకున్నా.. lbts   గురించి అనవసరంగా మాట్లాడి "talk  of  social  networks " అయ్యాడు... 


ఏది అయితేనేమి.. పిచ్చ పొపులర్ అయ్యాడు... ఇండియా లో లేదు ఇంతకు ముందు అని ఎలా అన్నారు అయన.. పాపం  భారతం చదివి ఉండడేమో.. encourage  చెయ్యటం చెయ్యక పోవడం మన ఇష్టం అంతే కాని తక్కువగా మాట్లాడకూడదు...
 :)


ఒకడు అయితే.. " ఉ.. nutcase .. నీ ignorance  కి నా మిడిల్ ఫింగెర్ తో standing  ovation  ఇస్తున్నా అన్నాడు.. పాపం ఆజాద్.. 


costly breakup  విన్నాం కానీ.. పాపం ashley  తన వైఫ్ తో మళ్లీ కలవాలంటే ఇంచు మించు 10 million pounds ఖర్చు  అవుతుంది పిల్లోడికి..  ఒక పెద్ద లిస్టు ఇచ్చింది అమ్మాయి...(x factor host chole) నేనుమళ్లీ  కావాలంటే ఇవ్వన్ని చెయ్యి sorry  కొని పెట్టు  అని :)

1 కామెంట్‌: