ఎప్పుడూ కారం పొడి వేసుకుని తినే మిర్చి బజ్జి.. italian season తో తింటే.. కొత్తగా ఉంటుంది... అలానే .. కొన్ని కొన్ని changeస లైఫ్ ని ఇంకా బెటర్ గా అనిపించేలా చేస్తాయి ...
చిన్ని చిన్ని arguments ego ని పెంచుతాయి.. కోపం వల్ల control తప్పుతాము.. మళ్లీ realize అయినా excuse అడగడానికి భయం , చిన్నతనం etc etc...
ఒక లైన్ ఉంటుంది పంచతంత్ర లో.. "ఎవరికి చెప్పే విదంగా వాళ్లకి చెప్పాలి "అని... "నువ్వు రేపు పోతావ్" అనే కన్నా..నీ అందమైన ముఖం చూసే అదృష్టం , రేపు ఈ ప్రపంచానికి ఉంటుందా.. అంటే.. :) :) వినే వాడికి ఎలాగో అర్ధం కాదు... సో మనం చావు కబురు చెప్పినా.. అదేదో.. బోనస్ గురించి విన్నట్టు వింటారు.. !!!
చాలా మంది astrologers చేసేది అదే కదా......... !!!
మాట్లాడటం తెలిసే కన్నా . హుర్త్ చెయ్యకుండా మాట్లాడడం తెలిసిన వాడు చాలా గ్రేట్.. తిట్టినా తిట్టారు అని అర్ధం కాకుండా.. మాట్లాడే వాళ్ళు ఇంకా గ్రేట్.. !!!
and now please ఆ last line మీరు నా మీద ట్రై చెయ్య కండి.. :)
You have to go on and be crazy. Craziness is like heaven.
Jimi Hendrix
అనుకుంటాం కానీ లైఫ్ లో ఏదో ఒక పిచ్చి ఉండాలి.. అప్పుడే మనకు ఆనందం ఉంటుంది... మన పిచ్చిని పక్క వాడికి కూడా ఎక్కించే టాలెంట్ ఉంటే full timepass........... :)
I give thanks everyday that I've been able to take my craziness and make it work for me.
and now please ఆ last line మీరు నా మీద ట్రై చెయ్య కండి.. :)
రిప్లయితొలగించండిమన పిచ్చిని పక్క వాడికి కూడా ఎక్కించే టాలెంట్ ఉంటే full timepass........... :)
Keko keka
ఏదో మీ పిచ్చిగానీ మీకు పిచ్చి ఉందని చెప్పడానికి ఇంత స్టోరీ అవసరమంటారా..? మిమ్మల్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేమా.. ఇన్నాళ్ళూ ఎలా భరించామో ఇక మీద కూడా అలాగే. మీరేం బాధపడకండి.
రిప్లయితొలగించండి