30, జులై 2011, శనివారం

నిన్నటి వెన్నెల షార్ట్ ఫిలిం

ఈ  short film లో .. నాకు  presentation బాగా  నచ్చింది ... camera వర్క్ అండ్  dubbing ...  background music ...  అన్నిటికీ మించి  సగం మంది లవ్ breakup అయ్యి వేరే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారో చూపించారు... అందరూ ఇలా ఉండకపోవచ్చు.. కొంత మంది టైం తో పాటు  మర్చిపోతారు.. పెళ్లి అయ్యాక గుర్తు తెచ్చుకోవడం తప్పు.. అంటే..గుర్తు తెచ్చుకోవడం బాధ పడటం లో తప్పు లేదేమో.. ఆ బాధ   వల్ల మన partner effect అవ్వకూడదు ... :) 

anyways camera work మాత్రం అదుర్స్..........  

టైటిల్ కూడా... చాలా బావుంది కదా.. apt గా  


2 కామెంట్‌లు: