10, జులై 2011, ఆదివారం

తాగే వాళ్లకి మాత్రమే





what's drinking?
mere pause from thinking...
అని సపోర్ట్ చేసినా 




O God, that men should put an enemy in their mouths to steal away their brains! that we should, with joy, pleasance, revel, and applause, transform ourselves into beasts!  ~William Shakespeare, Othello
తిట్టినట్టు పొగిడినా.. 




It takes only one drink to get me drunk. The trouble is, I can't remember if it's the thirteenth or the fourteenth.  ~George Burns


అని చెప్పినా 





ఈ తాగుడు అన్న టాపిక్ మీద ఎన్నో debates  అవుతూనే ఉన్నాయి.... తాగడం మహాపాపం అంటే.. అబ్బే ఎవరు అన్నారు పూర్వం దేవ పానం అంటే ఇదే అంటారు :P 


 తాగే వాడు గొప్ప కాదు ఎంత తాగినా.. కంట్రోల్ గా మాట్లాడి ఉండే  వాడు గ్రేట్.. 


హైదరాబాది's  tequila  addict అయిపోయారు.. ఎక్కడ ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ఫార్మల్ డ్రింక్ అయిపోయింది... :( :) (నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు) డ్రైవ్ చెయ్యడం accidents  అవ్వడం.. later  consequences  ..




తాగండి.. తాగిన గ్లాస్ ఎంతదో గుర్తు ఉండే వరకు..  మీకు కంట్రోల్ ఉండే వరకు... అండ్ డ్రైవ్ మాత్రం చెయ్యకండి..


తాగి తాగి తాగే వాడు పోతాడు.. తాగి డ్రైవ్ చేస్తే మీతో పాటు తాగని వాడు పోతాడు.. :)










5 కామెంట్‌లు:

  1. ఈ పోస్ట్ ఫ్రైడే రాస్తే కొంతమంది అన్నా ఈ రెండు రోజులు తాగకుండా ఉండేవారేమో :))
    నిన్న ఇవాళ మన బ్లాగర్ లు అంటా కుమ్మేసి ఉంటారు , అందుకే buz లలో బ్లాగ్లలో ఎవరూ ఉండటం లేదు శని ఆదివారాల్లో
    >>>తాగి డ్రైవ్ చేస్తే మీతో పాటు తాగని వాడు పోతాడు.. :)
    బాగుంది

    రిప్లయితొలగించండి
  2. Good one I would say! But don't worry, I don't think no one will stop drinking. Because, I kept on saying this to many people with big mic. ha ha ha.. Response was the same.. :)

    రిప్లయితొలగించండి