Most people are other people. Their thoughts are someone else's opinions, their lives a mimicry, their passions a quotation. ~Oscar Wilde, De Profundis, 1905
ఇదే reason నాకు ఆస్కార్ విల్దే అంటే ఎందుకు అంత పిచ్చో.. చెప్పటానికి.. రాసే లైన్స్ అన్నీ.. హార్ట్ నుండి వస్తాయి హార్ట్ ని ఒక గిటార్ స్త్రింగ్ లా stimulate చేస్తాయి... :)
నిజమే మనం అందరం .. ఆల్మోస్ట్ 80 % ఎవరో ఒకరిని మోడల్ గా తీసుకుని వాళ్ళలా ఉండాలి అనుకుంటాము... అరీ.. ఆలాంటి వాడు అప్పటికే ఉన్నప్పుడు మనం ఇంకా ఎందుకు మరి...personality redundancy .. :P ?
దేవుడు మన చేతికి లైఫ్ అనే diary ఇచ్చి.. నీ స్టోరీ రాయమంటే.. ఎవరిదో నువ్వు ఎందుకు నింపుకోవాలి కాగితాలు అన్నీ... :) ఇచ్చిన పుస్తకం వేస్ట్.. :P
జనాలు మనని మెచ్చుకోవచ్చు.. నీ biography సూపర్ అని కాని ఆ applause మనది కాదు.. మనకి కాదు...
జీవితం అంతా ఇంకొకరి లా ఉండీ ఉండి.. చివరికి.. మనం ఉండము.. పోనీ మన లాగా ఇంకొకళ్ళు ఉందాం అనుకున్నా మనని మనం చూపించనిదే వాళ్లకి ఎలా తెలుస్తది .. ఎలాగా... చెప్పండి :)
ఒకరిలో ఒక క్వాలిటీ భలే మాగ్నెట్ లా మానని లాగుతుంది.. మనం attract అయ్యిపోయి అక్కడే ఉంటే అంతే సంగతులు...
ఈ philosophy .. చెప్పడానికి too much ఉంటాయి.. చేసే సరికి.. ఇండియా పాకిస్తాన్ ప్రాబ్లం లా అలానే ఉంటాయి... :)
అరేయ్ ఇండో -పాక్ ప్రాబ్లం అంటే గుర్తోచ్చింది.. పాకిస్తానీ మినిస్టర్ భలే ఉండే కదా..హీనా రబ్బాని ... !!! సో ప్రెట్టి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి