11, జులై 2011, సోమవారం

శ్రీ రామ రాజ్యం trailer

   




శ్రీ రామ రాజ్యం trailer   కోసం ఎంత వెయిట్ చేసానో.. నిజం చెప్పాలి అంటే ఆడియో కోసం, ఎందుకు.. అంటే ఇళయ రాజా ది కదా.. :) :)

అయన మ్యూజిక్ చెయ్యడం నచ్చకపోవడం అన్నది ఉండనే ఉండదు... !!!!!!!


అండ్ పాపం నయనతార దీ లాస్ట్ మూవీ కూడా అవ్వచ్చు అంటున్నారు... !! అండ్ బాపు సినిమా.. ఇంకా  mythological  రోల్ లో బాల కృష్ణ.. 

చూడాలి మూవీ ఏమవుతుందో.. trailer  ( పాట గురించి నేనే చెప్పేది )  నచ్చింది................... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి