lokpal bill లో corruption చేసినప్పటి నుండి.. ఏడు సంవత్సరాల లోపు మనం కంప్లైంట్ ఇవచ్చు ఎవరి మీద అయినా... కానీ prime minister దీనికి exception ... మళ్లీ former వాళ్ళు దీని కిందకి వస్తారు... అంట.. !!! ఈ లెక్కన nda ruling లో ఏది రాదేమో.. lokpal లోకి :P మన వాళ్ళు చాలా గ్రేట్ చేసినట్టే చేస్తారు ఇలాంటివి పెడతారు.... !!!
ఏమీ చెయ్యలేము.. ఎలెక్ట్ చేసేటప్పుడు మనకి తెలియాలి.. అసలు ఎందుకు మన దేశం లో mandatory voting పెట్టట్లేదు.. మన లీడర్ ని ఎలెక్ట్ చేసుకునే దాని కన్నా వేరేవి అంత ముఖ్యం కాదు కదా... hope ఇండియా లో ఏదో రోజు అలా జరగాలి అప్పుడే బోల్డు పనులు ఉండే సో called intelligent section of society s /w engineers ,doctors , vote చేస్తారు.. .. !!!
"బోల్డు పనులు ఉండే సో called intelligent section of society s /w engineers ,doctors , vote చేస్తారు.. .. !!! "
రిప్లయితొలగించండివీళ్ళు మాత్రమే ఓటు వేయట్లేదంటారా?
veellu maatrame ani kadhu veellallo kuda veyyatledani.. ofcrse nenu kuda s/w engineer ne...
రిప్లయితొలగించండి