"A Girl Will Always Forgive And Forget
But
She Will Never Let You Forget That She Had
Forgiven And Forgottn.. :D
అందరు అమ్మాయిలూ ఇలానే ఉంటారు... :) basical గా అమ్మాయిలకి అబ్బాయిలు మర్చిపోతారు అన్ని విషయాలు అన్న ఫీల్ ఎక్కువ.. సో ఒకే విషయాన్ని పదే పదే చెప్తారు :P
compromise అయ్యేది తక్కువ.. నిజానికి అబ్బాయిలే ఎక్కువ adjust అవుతారు అమ్మాయిల కోసం.. అమ్మాయి సర్డుకుపోయిన లేక forgive చేసిన ఒక్క విషయం కూడా.. "నీకోసం ఆరోజు ఇలా చేసాను" , adjust అయ్యాను అని జీవితాంతం చెప్తూనే ఉంటారు.. :P ఏమ్చేస్తాం breed manufacturing defect .. :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి