29, జులై 2011, శుక్రవారం

Abburi varada rajeshwar rao

ఇందాక  రాసిన  పోస్ట్  లో  కొన్ని  ఆడ్  చేద్దాం  అనుకుని  మర్చిపోయాను 

తెలుగు  లో అప్పటి వారి పేరులు తెలుసు కాని.. మధ్యలో అంటే 1800 దాటాక కూడా చాలా మంచి రచయితలు  ఉన్నారు...  పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం .. . ..  
Abburi Varada Rajeswara Rao Award for Language, Literature and Criticism ఇస్తుంది... 


ఈయన (1923 -1993 )  రాసిన దానిలో బాగా ఖ్యాతి పొందినది.. వరద కాలం ... సంగతి ఏంటి అంటే.. పేరు ఒక్కటే తెలుస్తుంది మనకి.. ఈయనకు సంబంధించిన  వివరాలు లేక వర్క్స్ గురించి వికీ పేడియా లో కూడా లేవు... పేరు మీద అవార్డు ఇస్తున్నారు అంటే definate గా గొప్ప రచయిత  అయ్యి ఉండాలి కదా..


మీలో ఎవరికీ అయినా ఇలాంటి వాళ్ళ గురించి తెలిస్తే.. కొంచెం వివరంగా వికీ లో update చెయ్యండి.. atleast   మరి కొంత మంది తెలుసుకోగలుగుతారు... !!!!  బాషను కాపాడు కోవడం అంటే కేవలం తెలుగు లో మాట్లాడడం, సరిగ్గా మాట్లాడలేకపోతే .. విమర్శించడం మాత్రమే కాదు  కదా... :)






1 కామెంట్‌: