9, జులై 2011, శనివారం

watch online :)

కొన్ని కొన్ని విషయాలు అలా అలా జరిగిపోతాయి ఏమి చెయ్యలేము, అవుతాయి అని ఉహించలేము ...ఈరోజుల్లో  ఏ దేశం లో అయినా స్కామ్స్ అన్ని కమ్యూనికేషన్ RELATED  వే అవుతున్నాయి..  uk  లో న్యూస్ అఫ్ ది వరల్డ్ పేపర్ ఒక 15  years  teenage  అమ్మాయి murder  కేసు లో ఫోన్ tapping   లో struck  అయిపోయింది..  even  పోలీసు ని కూడా bribe   చేసారని..

ఏ దేశం అయినా డబ్బు  ఒక్కటే కదా.. ఇస్తా అంటే తీసుకోకుండా ఎవరు ఉంటారు.... :)

కేరళ లో 6  రూం తెరవద్దు బాబు అంటున్నా మన వాళ్ళు ఇంకా ఎక్కువ expect  చేస్తున్నారు... నాకు "నాగ బంధం"  అంటే.. ఏంటా అని గూగుల్ సెర్చ్ కొడితే lol  watch online  అని ఏదో సినిమా వచ్చింది...

తర్వాత తెలిసిన వాళ్ళని అడిగితే అన్నారు... నాగబంధం చేసినప్పుడు.. లోపల పాము ని రక్షణగా పెడతారు ఏదో మంత్రించి, తర్వాత గరుడ దిగ్భంధం (eagles ) తర్వాత వాయు దిగ్భందహం (air  lock ), తర్వాత జల  దిగ్భందం ఇలా వరసగా ఉంటాయి.. మొదటిది break  చెయ్యటమే కష్టం..  అది చేసే సిద్దాంతులు  కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అని...


ఆ రూం లో ఏమి నగలు లేవు ,అది exit  పాయింట్ అని , పూజ చేసినవి తెరవ కూడదు అని  ఆ రాజు వాళ్ళు మొత్తుకుంటున్నా.. మన వాళ్ళు వినేలా లేరు... :)  ఇలాంటివి ఏమి ఉండవు అని prove  చెయ్యటానికి కూడా కొత్త మంది తెరవ మంటున్నారు... :)

u  know  what  ఆహోభిలం లో సెక్యూరిటీ పెంచారంతా..  incase  అక్కడ ఏమైనా దొరికితే.. అదంతా తెలంగాణ నవాద్ treasure  ఆంధ్ర వాళ్ళు దాచిపెట్టేసారు అంటాడేమో కెసిఆర్ :)

పర్సనల్ గా కెసిఆర్ ని తెలిసిన వాళ్ళు  అయన చాలా మంచి వారు అంటారు... అయ్యయ్యో  ఈయన  మంచి తనం మనకి ఎప్పుడు తెలుస్తుందో :)

1 కామెంట్‌:

  1. U R amazingly brilliant. How can u follow current affairs at time? Any magic wand?

    So atlast, A newspaper with 128yr+ old history was shut off on last Sunday. Rupert Murdoch who is in 85+ striving to sustain credibility and started playing foul over here. so-called Scotland police took bribe and played crucial role in an unethical conspiracy. To sum it up, NO one hates money that too free ;)

    రిప్లయితొలగించండి