11, జులై 2011, సోమవారం

ప్రేమ కష్టాలు

లైఫ్ లో ఏది బెస్ట్ moments   అంటారు.. మనకి ఇష్ట మయిన వాళ్లకి సంబంధించినవా  .. లేక మనని ఇష్ట పడే వాళ్ళతో ఉన్న moments  హా .. ఉఫ్ఫ్.. tough  కదా.. తేల్చుకోవడం.. ఎందుకు అంటే మనకి నచ్చినవి మనని ఎంత hurt  చేసినా దూరం గా పెట్టినా చాలా ఇష్ట పడతాం... :)


ఒక లైన్ ఉంటుంది.. జీవితం అంతా నన్ను ఇష్ట పడే వాళ్ళతో ఉండాలి.. కాని నా మరణం మాత్రం నేను ఎంత గానో పరితపించే నా ప్రేయసి వొళ్ళో తల వాల్చి తనువు చాలించాలి అని.. :)


love is blind అంటారు.. ఎందుకు అంటారు.. ప్రేమ మత్తులో మనకి ఏమి కనిపించదనా.. :p ఈ లెక్కన single  గా  గా ఎవరు ఉంటున్నారు.. ప్రపంచం అంత గుడ్డిదే :P 


may  be  మన  దయిన లోకం నుండి ఇంకొకళ్ళ ప్రపంచం లోకి మనం వెళ్తాం.. కాబట్టి  మనకి సంభందించినవి  అంతా చీకటి ఏమో.. ( omg  నాకు ఇంత analysis  ఎక్కడి నుండి వచ్చింది :P   )


స్వీట్ గర్ల్ +బాడ్ బాయ్ = abuse  అంటారు...  మొన్న ఏదో పాత సినిమా ప్రోమో లో.. మీ అమ్మాయిలు మోసం చేస్తారు, మోసపోతారు అంతే కాని ప్రేమించడం చేత కాదు ... !!!!  అది ఒప్పుకోవచ్చు...


ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఉంటే.. చాలా విషయాలు అలోచిస్తాది.. వీళ్ళు ఒక్క నిమిషం లో తీసుకునే decision  అమ్మాయి కి ఒక సంవత్సరం అవ్వచ్చు...  !!!




కాని అబ్బాయిలకి వెయిట్ చేసే patience  ఉండదు...  అమ్మాయికి తొందరగా decision   తీసుకునే ధైర్యం ఉండదు... అన్నీ కరెక్ట్ గా కుదిరితే ఇంట్లో వాళ్లకి పెళ్లి చేద్దాం అన్న ఆలోచన ఉండదు.. :) 











కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి