12, జులై 2011, మంగళవారం

తన కన్నా నాకేం తక్కువ

రాఖి సావంత్ కి రాహుల్ గాంధీ లేకపోతే అనిల్ అంబానీ లాంటి  వాళ్ళు కావాలంట పెళ్లి చేసుకోవడానికి.... శిల్ప శెట్టి కే రాజకుంద్ర దొరకగా నాకు  ఏం తక్కువ అంటుంది.. :) బుజ్జి.. చూడటం hot  factors  etc  etc ..  పెళ్లి చేసుకోవడానికి కాదమ్మా.. :P 


అసలు ఈ స్వయంవర్ ప్రోగ్రామ్స్ బాన్ చెయ్యాలి.. పెళ్ళికి engagement  కి  వేల్యూ  లేకుండా  చేస్తున్నారు.. :( 


ఒకళ్ళని చూడగానే కొన్ని బాగా నచ్చుతాయి.. కానీ కలిసి కొంత కాలం ఉండిన తర్వాతే నిజమయిన ఇష్టం కలుగుతుంది.. టైం తో వాళ్ళు ఎలా react  అవుతారో అన్ని విషయాలలో అర్ధం అవుతుంది.. 


ఆ పయ్ పిల్లకి ఎంత అసేపు ఎవరినో ఒకరిని అనాలేమో.. :P  అనిల్ అంబాని అనడం సరే కానీ శిల్పాశెట్టి గురించి ఎందుకు.. ::) ఈ పిల్ల అంటే నాకు తెలీదు చాలా allergy .. 


పోనిలే వదిలేస్దాం... :) :) 


టైమ్స్ పోల్ వాడు బెస్ట్ డైలాగ్ కింద dabangg  లోవి సెలెక్ట్ చేసాడు.. పదిలో రెండు ఆ సినిమా లోనివే...




"దెబ్బ కి  భయపడాలిసిన  పని లేదు.. ప్రేమ కి భయపడాలి." అన్న ఫ్లో లో హీరోయిన్ మాటలు బావుంటాయి.. :)


మీకు తెల్సా hottest  debutant  female ..  చిరుత అమ్మాయి నేహ శర్మ "క్రూక్" కి.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి