నిజంగా ఈ వీకెండ్స్ అనేవి.. rainbow లాంటివి కదా.. దూరంగా ఉన్నంత సేపు చాలా colorful గా అనిపిస్తాయి.. కాని దగ్గరికి వచ్చాకా ఏమి ఉండదు.. :)
ఏమి ఉండక పోయినా పర్వాలేదు.. లేట్ గా లేవచ్చు.. లేట్ గా స్నానం చెయ్యచ్చు, చెయ్యకపోవచ్చు, టీవీ remote పట్టుకుని thank god ఈరోజు సీరియల్ పెట్టకూడదు అన్న సెన్స్ ఉన్న ఛానల్ వాడిని పొగుడు కుంటా ఎంజాయ్ చెయ్యచ్చు... :)
ఎంత అయినా ని soaps వాడు గ్రేట్ కదా.. కంటెంట్ ని short చెయ్యడం బోల్డు ఈజీ.. లేని దాన్ని సాగ తియ్యాలి అంటే.. చాలా టాలెంట్ కావాలి.. :)
harry potter మూవీ అయిపోతున్నాయి.. :( నాకు hermoine క్యారెక్టర్ చాలా ఇష్టం.. novel లో అండ్ మూవీ లో కూడా.. !!!!
కొన్ని ఎండ్ అయిపోతే భలే బాధ అనిపిస్తాయి.. కాని మళ్లీ ఏదో విధంగా తిరిగి వస్తాయి అన్న HOPE తో ఉంటాము.. ఉఫ్ఫ్.. ఇక్కడ ఫిలోసోఫి ఎందుకులే.. :P
సో సండే అవ్వక ముందే కొంచెం ఎంజాయ్ చెయ్యండి.. మళ్లీ వారం ఎదురు చూడటం కష్టం.. ఈ నెలలో 5 sundays తెలుసా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి