ఒక popular speaker .. ఇలా అంటాడు
" నేను నా జీవితం లో అమూల్యమయిన రోజులని ఒక ఆవిడ తో గడిపాను.. ఆవిడ నా wife కాదు అని"
audience ఆందరూ షాక్ అవుతారు.. అయన చిన్నగా నవ్వి.. " ఆవిడా నా తల్లి " అని అంటాడు...
"ఆవిడ ఎవరో నాకు గుర్తు లేదు " ,,అంటాడు...
చెప్పేది ఏం ఉంది నెక్స్ట్ రోజు హాస్పిటల్ బెడ్ మీద కాలిన దెబ్బలతో పడుకుని ఉంటాడు :) :)
(తాగితే మర్చిపోతారా.. అస్సలు కాదేమో.. అమ్మో ఎప్పటివేప్పుడివో చెప్తారు :P )
అందుకనే
paste చెయ్యటం రానప్పుడు copy చెయ్యకూడదు....చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకూడదు :)
కాపీ చెయ్యటం తప్పు కాదు ఎప్పుడు.. కాపీ చేసినా ఒరిజినల్ వాడి కన్నా క్రెడిట్స్ పొందేలా కాపీ చెయ్యాలి... :) దానికి కూడా చాలా టాలెంట్ కావాలి సో copycat అని తీసిపడేయకండి ఎవరిని... :)

దీనిని inspiration గా తీసుకుని ఒక ఆయన ఇంటికి వెళ్లి... ( కొంచెం తాగి) అదే సెంటెన్స్ చెపుతాడు.. పాపం అయన భార్య ఇంట్లో వంట చెస్తూ ఉంటుంది.. ఈయనకి అది చెప్పిన తర్వాత.. నెక్స్ట్ సెంటెన్స్ మర్చిపోయి..
"ఆవిడ ఎవరో నాకు గుర్తు లేదు " ,,అంటాడు...
చెప్పేది ఏం ఉంది నెక్స్ట్ రోజు హాస్పిటల్ బెడ్ మీద కాలిన దెబ్బలతో పడుకుని ఉంటాడు :) :)
(తాగితే మర్చిపోతారా.. అస్సలు కాదేమో.. అమ్మో ఎప్పటివేప్పుడివో చెప్తారు :P )
అందుకనే
paste చెయ్యటం రానప్పుడు copy చెయ్యకూడదు....చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకూడదు :)
కాపీ చెయ్యటం తప్పు కాదు ఎప్పుడు.. కాపీ చేసినా ఒరిజినల్ వాడి కన్నా క్రెడిట్స్ పొందేలా కాపీ చెయ్యాలి... :) దానికి కూడా చాలా టాలెంట్ కావాలి సో copycat అని తీసిపడేయకండి ఎవరిని... :)
I AGREE WITH U. TWO DAYS I DIDNT SEE THE BLOG U WROTE 11 POSTS. ఫూనకం ఏమైనా వచ్చిందా?
రిప్లయితొలగించండి