30, జులై 2011, శనివారం

బద్రీనాథ్ 50 డేస్ అంట :P

సౌత్ వాళ్ళు అందరూ.. నార్త్ కి చెక్కేస్తున్నారు  కదా... :) పాపం ఇలియానా తో రంభీర్ కపూర్ మాట్లాడట్లేదు అంట.. ఎందుకంటే బర్ఫీ లో రంభిర్  deaf అండ్ dumb రోల్ ప్లే చేస్తున్నాడు.. సెట్స్ లో కూడా  అలానే ఉంటున్నాడు అంట :) , ఇలియానా role seems to be  గుడ్ ,ఆ మూవీ  ని తను narrate చేస్తుంది అనుకుంట...  తన హిందీ అంత బెటర్ కాదు అంటున్నారు  , కత్రినా  కన్నా దారుణం అని.. కానీ కాట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యింది   :)

వీకెండ్ వచ్చేసింది.. సినిమాలు ఏమి లేవు చూడటానికి...  :(  సెగ సో సో..   బద్రీనాథ్ 50 డేస్ celebration అంట......... :):P    వామ్మో సినిమా అంత ఆడకపోతేనే successful గా 50 డేస్ అయితే.. ఆడితే.. 650 డేస్ ఆడించేస్తారు మన వాళ్ళు... :)

అదేంటో కదా.. ఈ మధ్య మనందరికీతమిళ్ మూవీ లు బాగా ఎక్కుతున్నాయి.. అవి ఎక్కాక తెలుగు మూవీ లు దొబ్బుతున్నాయి.. (offensive   lang :P  సారీ  )  కాని నిజమే కదా... అక్కడ మంచి performance (చూడటానికి కాకుండా.. dances కాకుండా ) ఇచ్చే వాళ్ళు చెప్పండి అంటే minimum ఇద్దరి పేరు చెప్పచ్చు .. విక్రం,విశాల్,సూర్య...  మరి మన దగ్గర... ?? ఒకవేళ కొన్ని పేరులు చెప్ప గలిగినా వాళ్ళ లిస్టు కన్నా తక్కువేమో.. :( :P 

సముద్రం లో  కోళ్ళు పట్టడం , మంచి చ్తెలుగు సినిమా  గురించి వెయిట్ చెయ్యటం ఒక్క్కటే అవుతుంది... :P

అయినా పర్వాలేదు.. మనిషి ఆశా జీవి, సినిమా జీవి.. ఏదో రోజు మళ్లీ మంచి సినిమా చూడగలం..  :) 

నార్త్ వాళ్ళు కూడా bungy   jump చేసుకుంటూ.. టాలీవుడ్ కి వచ్చే రోజులు వస్తాయి :P







2 కామెంట్‌లు: