beethoven instumental తెలిసిన వారికి.. తెలియని వారికి కూడా బాగా తెలిసిన పేరు .. :) అయన 1770 bonn లో పుట్టాడు.. 20 years కి ఆయనకి hearing problem మొదలయింది.. అయినా కూడా అయన ఛాలా మంచి మ్యూజిక్ compose చేసారు .. పూర్తిగా వినే శక్తి కోల్పోయాక కూడా... !!!
అదే టైం లో.. అంటే ఈయన కన్నా ముందు.. జాన్ మిల్టన్ (1608 ) (literature ) లో.. ఈయన description భలే ఉంటుంది... మే గురించి అయన రాసినది...
On May morning.
|
అదే టైం మన తెలుగు literature లో కూడా చాలా peak .. ఎందుకంటే .. ప్రభందాలు,కావ్యాలు అప్పుడు ఛాలా రాసారు.. శ్రీనాథుడు(1365 ), నన్నయ్య(1022 ), త్యాగరాజు (1767 ) వీళ్ళందరూ .. ముందు చెప్పిన జాన్ మిల్టన్ కన్నా.. ఛాలా ముందు వారు కానీ publicity ప్రాబ్లం వాళ్ళ నేమో.. :P ఎక్కువ మందికి.. అంటే మన దేశం దాటి.. తెలియలేదు.. (ఇప్పటి వాళ్లకి)
నాకు తెలిసి.. తెలుగు పుస్తకాలలో వీళ్ళ పేర్లు ఉండడం వల్ల కొంచెం పేరులు అయినా తెలుస్తున్నాయి.. కానీ icse కి ఎక్కువ మొగ్గు చూపిస్తున్న ఈరోజుల్లో.. కొన్ని రోజులకి పేర్లు కూడా తెలియవు ఏమో :(
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి