27, జులై 2011, బుధవారం

ఈరోజు కూడా

ఏదయినా కోర్సు లో జాయిన్ అయ్యే ముందు instructions ఉంటాయి, ఇది చెయ్యండి ఇది చెయ్యకండి అని.. సో మనకి ఐడియా ఉంటుంది .. ఇలా ఉండకూడదు అని.. లైఫ్ లో అలాంటి instruction బుక్ తో మనం పుట్టలేదు కాబట్టి..   తప్పు ఒప్పు ఏముంటది.. ఎవరికి నచ్చితే అది legal అనుకుంటారు, నచ్చకపోతే అలా చెయ్య కూడదు అంటారు..... :P 

whats new ఈ వీక్ లో.. మ్.. దడ సాంగ్స్.. ఆడియో max అందరికీ నచ్చింది...  చాలా రోజుల తర్వాత.. current లో  అటు నువ్వే సాంగ్ ఫేం నేహ బాసిన్ వాయిస్ విన్నా దడ లో...  "హలో  హలో" సాంగ్ లో...  మరి ఆ అమ్మాయి  మధ్యలో ఏమైనా పాడిందేమో..  ఏమో.. తెలీదు... !!! 


అసలు వైజాగ్ బీచ్ దగ్గరలో ఉన్నామో తెలీదు లేకపోతే హైదరాబాద్ లో ఉంటున్నామో అర్ధం అవ్వదు ఇక్కడ వర్షాలు పడితే :)  మళ్లీ జలుబు, జ్వరం  దగ్గు నాలాంటి వాళ్లకి extra offers ... :P 

అసలు ఆగ కుండా వర్షాలు పడితే అయినా ఇక్కడ గొడవలు బందు లు ఆగుతాయి  ఏమో ... :) ఈరోజు కూడా సెలవే స్కూల్ వాళ్లకి... !!!! 

నేను కూడా ఈ టైం లో schooling చేసుంటే రోజు ఇంట్లోనే ఉండే దాన్ని ఎంచక్కా... !!! :)


  






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి