Life's problems wouldn't be called "hurdles" if there wasn't a way to get over them.
ప్రతీ problem కి solution ఉంటుంది ... కనుక్కోవడానికి టైం పడుతుంది.... నాకు ఒక బుక్ లో చదివిన లైఫ్ భలే ఇష్టం...
everything is possible .. impossible things takes more time అన్నట్టు .. :)
alice in wonderland లో.. 6 impossible things గుర్తు చేసుకున్నట్టు...
ప్రాబ్లం వస్తే మీరు కూడా అలానే గుర్తు తెచ్చుకోండి.. :P
కొంచెం జాగ్రత్తగా... ఆలోచించండి.. మన లైఫ్ లో decisions ఎవరికీ మనం వదల కూడదు...
"dont trust anyone " (మన లైఫ్ కి సంబంధించిన వరకు )
You have brains in your head.
You have feet in your shoes.
You can steer yourself in any direction you choose.
You're on your own.
And you know what you know.
You are the guy who'll decide where to go.
~Dr. Seuss
You have feet in your shoes.
You can steer yourself in any direction you choose.
You're on your own.
And you know what you know.
You are the guy who'll decide where to go.
~Dr. Seuss
కష్టం ఉంటే ఏడవండి.. కాని అందరి దగ్గరా కాదు... వరల్డ్ is so fake ... మన బాధ వాళ్లకి ఏ మాత్రం పట్టించుకునే విషయం కాదు... ఇంకా నా ఫ్రెండ్ నాతో తన కష్టం చెప్పుకుని ఏడిచింది.. am so depressed అని facebook లో లో రాసుకుంటారు.. :P
ఒక్కటి మాత్రం నిజం ఈ ప్రపంచం లో ఎవరు ఏది చేసినా గుర్తింపు కోసమే.. డబ్బు సంపాదన కూడా తనను ఆందరూ గుర్తించడానికే... ఎవరికయినా సహాయం చేసినా అది కూడా దాని కోసమే...
అలా కాకుండా మీతో ఉండే వాళ్ళు మీకు ఉంటే మీరు చాలా తక్కువ మంది అదృష్ట వంతులలో ఒకరు... :)
Okay Nikkij.. ekkada padite akkada edavanule ;)
రిప్లయితొలగించండిఎవరు ఏది చేసినా గుర్తింపు కోసమే..
రిప్లయితొలగించండి---------------------------
gurtimpu Emi chEsukumTaaru ?