28, జులై 2011, గురువారం

జపాన్ వాళ్ళ బ్లడ్ theory

ఒక్కో దేశం లో ఒక్క దాని బట్టి మన personality ని analyse చేస్తారు...  ఇప్పుడు  నేను చెప్పేది astrology గురించి.. మన దానిలో రాశులు ఉంటాయి, chinese దానిలో animals ఉంటాయి .. like 1989 వాళ్ళు snake కిందకి వస్తారు... intuitive ,sensual ,,healers , etc etc ... వాళ్ళ nature లో మనం చూడచ్చు , ఎవరయినా snake zodiac కి ఇట్టే attract అవుతారు అంట.. వాళ్ళని  ignore చెయ్యడం కష్టం అంటారు.. ( నాది కూడా స్నాకే ఏ )

ఇప్పుడు నేను వాటి గురించి చెప్ప దలుచుకోలేదు కాని.. జపాన్ లో మన బ్లడ్  బట్టి nature చెప్తారు అంట  మరి చెక్ చేసుకోండి... నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవడానికి బావుటుంది కదా... !!! బ్రెయిన్ లో ఒక మూల పడి ఉంటుంది.. :P

Type O – The Warrior

  • trendsetter

  • loyal

  • passionate

  • self-confident

  • independent

  • ambitious

  • vain

  • jealous


  • Type A – The Farmer

  • calm

  • patient

  • sensitive

  • responsible

  • overcautious

  • stubborn

  • unable to relax




  • Type B – The Hunter

  • individualist

  • dislike custom

  • strong

  • optimistic

  • creative

  • flexible

  • wild

  • unpredictable



  • Type AB – The Humanist

  • cool

  • controlled

  • rational

  • sociable

  • popular

  • critical

  • sometimes standoffish

  • indecisive   









  • 2 కామెంట్‌లు: