ఎలాగో.. మనం బస్సుల్లో ప్రయాణం చేద్దాం అంటే.. అవి బాగానే పని చేసినా కూడా మన వాళ్ళు వారానికి ఓ బంద్ పేరిట వాటిని నడవనివ్వరు.. ట్రైన్ లు కూడా వాటి దారి తప్పుతున్నాయి.. ఇంకా విమానాల సంగతి చెప్పకర్ల.. ఈ నెలలో.. మూడు క్రాష్ లు.. బాబోయ్ అని పిస్తునాయి.. .. సో.. రాబోయే రోజుల్లో.. సూపర్ transport ఏంటి అంటే,, ఏ ఎండ్ల బండిలో.. లేక గుర్రం బండిలో.. ఏమో చెప్పలేము.. జనాలు safety కోసం అవే వాడతారేమో.. ఎంతయినా పాత పద్దతులే.. కొత్తగా అవుతునాయి..
అదే మన రాజశేఖర్ రెడ్డి గారు ఉంది ఉంటె.. దానికి రాజీవ్ జట్క సర్వీసు అని పేరు పెట్టె వారేమో.. ఎందుకయినా మంచిది.. ఒక రెండు గుర్రాలు కొనుక్కోవాలేమో.. :-)
అయినా మనం దేవుడు నడవడానికి కాలు ఇచ్చారు అన్న సంగతి ఎప్పుడో.. మర్చిపోయి.. షాపింగ్ కి మాత్రమే నడక అన్న తీరాన అయ్యాము.. ఇంటికి రెండు కార్లు ఉన్నా కూడా ఇద్దరు ఒక చోటికి వెల్లఅలీ అన్నా కూడా ఎవరిదీ వారే.. నష్టం మనకే ఎందుకంటే.. ఎన్విరాన్మెంట్ లో pollution పెంచుతున్నాం.. కనీసం అయిదు నిమిషాల దూరానికి నడిస్తే బెస్ట్.. ఫ్యామిలీ ప్లానింగ్ లాగా pollution ప్లానింగ్ స్టార్ట్ చెయ్యాలి ఏమో..
"ఇంటికి ఒక్క కార్.... " అని.. :-)
మనం ఎన్విరాన్మెంట్ ని ఇప్పటి దాక తల్లిలా bhaavinchi అన్ని దాని నుండి తీసుకున్నాం సారీ దోచుకున్నాం.. కాబట్టి ఇప్పటికి అయినా కూతురిల బావించి.. మనం దానిని చూసుకుందాం.."
రేపు "ఎన్విరోన్మేంట్ డే..."
em thochaka net mundu kurchunna 11:00pm ki wah.... nammaka poina parledu. neno chine smokerni kani 2 gantalu mee posts anni chadivi enduko thala thippithe ardamaindi ee 2 hours lo nenokka cigaret kuda muttukoledu... really htsof 2 u
రిప్లయితొలగించండి