23, జూన్ 2010, బుధవారం

పెద్ద అబద్దం...

మీకు తెలుసా చాలా ఫెయిర్ అబద్దం ఏంటో.. మనకు తెలిసి కూడా మనం అబద్దం ఆడేది... " నేను కేవలం నాకోసం రాసు కుంటునాను.. " :-)

మనం ఒక్కోసారి ఈ పదాలు వాడుతూ ఉంటాము.. " giraffe ల ఎదిగావు ఈ మాత్రం జ్ఞానం లేదా.. అని... ?? "

కాని నిజం చెప్పాలి అంటే giraffe లాంటి జ్ఞానం, పట్టుదలా కావాలంటే చాలా కష్టం ... ఎన్ని జన్మలు ఎత్తినా మనకు రాదు..

giraffe పిల్ల సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు నుండి అమ్మ కడుపులో నుంచి కింద పడుతుంది.. పాపం అది అలానే వొణుకుతూ.. నేల మీద ముడుచుకుని ఉంటుంది.. అప్పుడు దాని తల్లి ప్రేమగా దానిని ముద్దు ఆడుతుంది.. అంతలోనే.. దానికి కాళ్ళతో తన్నుతుంది.. అది గాలిలో ఎగిరి కింద పడుతుంది.. అలా కిక్ చేస్తూనే ఉంటుంది ఎంత సేపు అంటే.. ఆ పిల్ల లేచి నుంచునే దాక... !!!

"a బేబీ giraffe learns quickly.. because ఈఫ్ not ఇట్ cannot survive.. "

ఎందుకంటే.. పులులకి meat ఇష్టం.. వాటి నుండి బతక గలగాలి అంటే ఈ పిల్ల చాలా తొందరగా నడవగాలగాలి.. !!


ఒక విధంగా చెప్పాలి అంటే మనం వాటి అంత లక్కీ కాదు.. మనం కింద పడితే మనలని తన్నడానికి ఎవరూ ఉండరు.. పైకి లేపడానికి కుడా ఎవరు ప్రయత్నించరు..
ఇంకా కింద అలా పడి ఉంటే చూసి ఆనందించే వాళ్ళు తప్పితే.. !!!!




2 కామెంట్‌లు:

  1. Antha chinnappudu manalni thanthe eppatiki pyki levvam..! anduke tannaranukunta :)

    రిప్లయితొలగించండి
  2. హా నిజమండి
    మీ పోస్ట్ లో ఆ చివరి మాట నూటికి నూరుపాళ్ళు నిజం...

    అలాగే హరీష్ గారు చెప్పింది కూడా నిజమే..:-)
    మనిషి పుట్టినప్పుడు అన్ని ఎముకలు తయారవ్వవు...

    రిప్లయితొలగించండి