ఈ మధ్య తెలుగు పేపర్స్ చాలా వాటిల్లో.. తెలుగు సైట్స్ గురించి బ్లాగ్స్ గురించి బాగా రాస్తునాడు.. పోనీలే.. ఎలాగయినా జనాలకు తెలుస్తుంది.. even కూడలి అండ్ హారం , జల్లెడ లాంటి వాటిలి గురించి కూడా రాసారు.. ఇంకా తెలుగు బ్లాగ్స్ అని ఓ రెండు బ్లాగ్స్ ఇచ్చాడు.. ఒకటేమో తోటరాముడు. blogspot ,,,, నేను బ్లాగ్గింగ్ స్టార్ట్ చేసి మూడు నెలలు నాకన్నా చాలా రోజులుగా మీరు చదువుతున్నారు ఏమో కదా తెలుగు బ్లాగ్స్ సో.. మీకు నచ్చిన బ్లాగ్స్ చెప్పండి సో.. అందరికి వాటి గురించి తెలుస్తుంది .. :-)
బ్లాగ్ అన్న మాట వెబ్లాగ్ నుండి వచ్చింది.. ఇది wrapper knowledge.. ఏంలేదు మొన్న బింగో చిప్స్ ప్యాకెట్ వెనకాల రాసాడు.. :-) మీరు కూడా కొనుకొని తెలుసుకోండి..
చాలా సార్లు టైం చాలా విలువయినది అంటాం.. కాని pensylvania లో ఒక బ్యాంకు నిజంగా.. మీ లోఅన్ ని మీ టైం వాళ్లకి ఇచ్చి తీర్చుకొమంటుంది.. బావుంది కదా... అలా తన టైం ఇచ్చి ఒక అమ్మాయి ఏకంగా తన వెడ్డింగ్ కి లోఅన్ తీసుకున్నది అంట.. :-)
లోఆన్ అంటే ఏంటి ?
రిప్లయితొలగించండిNenu Pennsylvania lo unna koncham aa bank edo cheppandi :)
రిప్లయితొలగించండి@loan :-)
రిప్లయితొలగించండి