వెల్.. ఇదివరకు.. మనం పుట్టిన స్టార్ బట్టి మనకు పేరులు పెట్టే వాళ్ళు తర్వాత అది పాతది అయిపోయి ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు.. కాని ఇప్పుడు మళ్లీ స్టార్ బట్టి ఏరి కోరి సంస్కృతం పేర్లు పెడుతున్నారు..
అమ్మాయిలకి సీత దేవి నేమ్ పెట్టరు అంట చాలా మంది.. జాహ్నవి అన్న పేరు పెట్టకుండా జానవి అని పెట్టింది మా అక్క పాపకు అందుకే.. అలాగే.. vowels తో నేమ్ పెడితే మంచిది అంట..
మనలని పిలిచే పేరు లో frequency మనకు మ్యాచ్ అవ్వాలి అంట.. సో సాధ్యమయిన అంత వరకు మీ పేరు తోనే పిలిపించుకోండి.. numerology ప్రకారం.. కూడా ఒకవేళ మీ పేరు మార్చుకునే.. పేరు రాయండి పిలుపించుకోండి అని అందుకే అంటారు...
బాప్రే.. నాకు చాలా విషయాలు తెలిసినట్టు ఉన్నాయి.. :-)
ఇంకా నా విషయానికి వస్తే నా పేరు తో ఎవరూ పిలవరు.. నా పెట్ నేమ్ ఏ ఒరిజినల్ అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.. మా చుట్టాల్లో .. :-( లాస్ట్ కి నిక్కీ.. శాశ్వతం అయిపోయింది.. :-(
oka post waste.. :P .. peru kosam.. :P
రిప్లయితొలగించండి>>మనలని పిలిచే పేరు లో frequency మనకు మ్యాచ్ అవ్వాలి అంట..<<
రిప్లయితొలగించండిఈ స్టేట్‌మెంటు నాకు అర్థమవలేదు, మనకు ఫ్రీక్వెంసీ ఉండటం...కొంచెం clarify చేయవా నిక్కి..
బాగా చెప్పారు నిక్కి
రిప్లయితొలగించండిmana frequency ante,,, ikkada.. mana birth star ki sambandinchina planet frequency ana mata.. andukane.. even stones kuda okko planet ki okkola untaayi.. ivvanni nenu chadivina sangathulu..
రిప్లయితొలగించండిnaa peru venkata satyanarayana murty.Naa peerulo yemaina dhosham unnada.Nannu andaru murty ani pilustaru.
రిప్లయితొలగించండి