8, జూన్ 2010, మంగళవారం

చాలా తేలిక.....

చింటూ, బంటు, ఇంకా నీతూ ముగ్గురు చిన్న పిల్లలు ఆడుకుని ఆడుకుని బోర్ కొట్టి ఏది అయిన కొత్త అట ఆడదాం అనుకున్నారు,, అప్పుడు నీతూ ఏమో.. మనం అమ్మ నానా ఆట ఆడదాం,, నేను మమ్మీ, బంటు డాడీ,, చింటూ ఏమో పిల్లోడు...

అప్పుడు బంటు.. మరి ఆ ఆట నాకు రాదు ఎలాగో చెప్పు అంటాడు...

అప్పుడు నీతూ..

"ఏమి లేదురా.. నేను ఏమో.. గ్లాస్ లు ప్లేట్ లు విసురుతాను నువ్వు ఏమో పేపర్ లు పెన్ లు విసిరేసేసి డోర్ గట్టిగా వేసి బజార్ కి వెళ్ళిపో.. నేనేమో తర్వాత చింటూ గాడి వీపు విమానం మోత వేస్తా...!!! :-)

మొన్న ndtv లో.. lokhsabha స్పెఅకేర్ మీరా గారి ఇంటర్వ్యూ చూసాను.. నేను అయితే పాపం ఆవిడకి ఎంత ఓపిక కావాలో అ పోస్ట్ చెయ్యడానికి అనుకున్నాను..

అప్పుడు మా తాతయ్య అన్నారు ఆవిడ బాబు జగ్జీవన్ రావు కూతురు అంట.. అంతే కాకుండా ifs ఆఫీసర్ అంట ఇదివరకు.. మీకు తెలుసా ఈ సంగతి.. ???

ఏప్రిల్ 5 జగ్జీవన్ రావు జయంతి అనుకుంట కదా... !!

1 కామెంట్‌:

  1. ఏప్రిల్ 5 జగ్జీవన్ రావు జయంతి అనుకుంట కదా... !!//

    Holiday ani gurthupettukunnava ?

    -- Badri

    రిప్లయితొలగించండి