14, జూన్ 2010, సోమవారం

జాను... !!

రోజు మా అక్క పాప జానవి బర్త్డే.. తనని బ్లెస్స్ చెయ్యరా... !!!!

ఒకోసారి మొబైల్ కి కొన్ని మెసేజెస్ వచ్చినప్పుడు.. ఏంట్రా బాబు ఈ ఎడిపించేవి అనిపిస్తాయి.. కాని create చేసిన వాళ creativity ని మెచ్చుకోవాలి అనిపిస్తది..

ఒక అబ్బాయి పాపం చాలా ఇష్టంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు.. కాని ఆ అమ్మాయి ఒప్పుకోదు..( మామూలే.. !!) పాపం ఆ అబ్బాయి చచ్చిపోతాడు.. ( కోటిలో ఒకరు ఇలా..)
ఆ అమ్మాయి తన సమాది మీద రోజా పువ్వు ఉంచుతుంది అంట... ఫునెరల్ రోజున
అప్పుడు ఆ అబ్బాయి సౌల్ ఏమంటుందో.. తెల్సా...
" ఈ పువ్వు ఏదో నేను బతికి ఉన్నపుడు నాకు ఇచ్చి ఉంటే.. ఈరోజు ఇలా అయ్యేది కాదేమో.. !!!! " :-(

ఫిఫా వరల్డ్ కప్ ఇప్పటి దాక మనం ఆడలేదు.. :-( బహుశ.. 2050 కి అయినా ఒక టీం మనకి ఉంటే బావుండు.. !!!

అయినా ఇప్పటి దాక కప్ గెలుచుకున్న దేశాలు అయితే.. uruagay, italy,argentina, brazil, జర్మనీ, ఇంకా france ఒకసారి... !!!

inaguaration రోజున సౌతాఫ్రికా ఆయన ఒకరు అన్న మాటలు అయితే నాకు చాలా నచ్చాయి "
"వెయిటింగ్ ఇస్ ఓవర్... !!! " అలా మొదలు పెట్టారు. మీరు కూడా వీలయితే చూడండి అది.. !!

ఇంకా shakira పాట " వాకా వాకా కి అయితే.. నేను పెద్ద ఫాన్ అయ్యిపోయా .. !!! చాలా నచ్చింది.. !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి