" నేను సిగార్ తాగి lungs అయినా పాడు చేసుకుంటా కానీ అమ్మాయిని నమ్మి హార్ట్ పాడు చేసుకోను" అన్నాడు అంట ఒక ఆయన ....
" సిగార్ తాగితే తొందరగా చచ్చిపోతారు",, అని అంటే.. పోనిలే ఇప్పుడు బతికి ఎం చేస్తా అను కున్నాడు ఇంకో.. addict.. "
బాబు.. మీ ప్రాణం మీ ఇష్టం.. కాని smoke చేసే వాళ్ళ కన్నా మీ పక్కన ఉన్న వాళ్లకి 70% effect అవుతారు అంట.. సో.. ప్లీజ్.. మీ గోల మీది ..ఏ.. ఇంట్లోనో.. కూర్చుని తీరిగ్గా తాగి.. ఎంజాయ్ చేసుకోండి..
పబ్లిక్ places లో.. తాగి.. వెలిగే వాటిని atleast crush చెయ్యకుండా.. ఎంత మంది అలా పడేస్తునారో.. !!!!
ఎప్పుడూ ఎండింగ్ ఒకలా ఉంటె ఏమి బావుంటుంది చెప్పండి .. మీకు బాగా తెల్సిన స్టొరీ ఇంకోలా చెప్తా
ఒక రోజు ఒక టోపీలు అమ్మే అయన ఎండకు తిరిగీ తిరిగి పాపం అలసి పోయి.. ఒక చెట్టు కింద పడుకున్నాడు..
ఆ చెట్టు పయిన ఏమో.. చాలా కోతులు ఉన్నాయి... అవి వీడి కాప్స్ తీసుకుని గోల చెయ్యడం మొదలు పెట్టాయి.. వీడికి చిన్నపుడు తాత చెప్పిన కథ గుర్తుకు వచ్చి.. రాయి విసిరితే కోతి టోపీ విసురుతుంది కదా.. అని రాయి వేస్తాడు...
అప్పుడు ఆ కోతి కిందకు వచ్చి లాగి ఒక్కటి ఇచ్చి..
" మీకే కాదు మాకు కూడా తాతలు ఉన్నారు.. ఎప్పుడు ఒకలాగానే అనుకున్నావా .. !!!
సీన్ మారింది.. మనమే గొప్ప .. మన తెలివి తేటలు స్విస్స్ బ్యాంకు.. ఎకౌంటు అనుకుంటే.. ఇంతే... !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి