6, జూన్ 2010, ఆదివారం

u know ..!!!

గోలీమార్ పాటలు విన్నారా.. సినిమా కూడా బావుంది అంట.. బట్ ఆక్షన్ మూవీ.. నాకు సినిమాలో.. ప్రియమణి అబ్బాయల గురించి పాడిన పాట బలే నచ్చింది... !!!!! :-)

నూటికి నూరు కాదు వెయ్యి టైమ్స్ కరెక్ట్ లైన్స్... !! మీరు ఏమని అన్నా నేను ఒప్పుకోను దీనికి against గా.. !!

చిన్ని జోక్...

ఎప్పుడు అయినా రెండు పెళ్ళయిన జంటలు కలుసుకుంటే.. అమ్మాయి వేరే అమ్మాయి బట్టలు, నగలు చూస్తే.. అబ్బాయిలు మాత్రం ముందు ఉన్న అమ్మాయి మొహం చూస్తారంట.. !!! మీకే తెలియాలి విషయం.. !!

2 కామెంట్‌లు:

  1. aa paata "nasha ye pyaar kaa nasha hi" tune ki copy

    రిప్లయితొలగించండి
  2. నూటికి నూరు కాదు వెయ్యి టైమ్స్ కరెక్ట్ ఆ లైన్స్... !! మీరు ఏమని అన్నా నేను ఒప్పుకోను దీనికి against గా.. !!

    okkate side voddu... koncham anni vaipula choosi matladandi...ee vishayam lo nenu meeku against...

    రిప్లయితొలగించండి