parents ఎప్పుడు.. మేము మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళం అంటారు.. c దిస్ one.. జస్ట్ ఫర్ fun..
ఒక కాలేజీ గోయింగ్ అబ్బాయి dull గా కూర్చుంటాడు.. వాళ్ళ డాడి వెళ్లి
ఏరా.. ఏమి అయ్యింది.. నాకు చెప్పు.. నేను నీ ఫ్రెండ్ నే కదా.. ఓ.. ఫ్రెండ్ అనుకుని నీ బాధ చెప్పు అంటారు...
అప్పుడు వాడు..
" ఏమి లేదు మామ ఓ వంద రూపాయలు పాకెట్ మనీ extra అడిగానని నీ figure నన్ను తిట్టింది..."
ఇలా ఉంటాయి మరిఒ ఈరోజుల్లో ఫ్రెండ్స్ మద్యలో మాటలు.. :-)
సో.. parents పొరపాటున ఫ్రెండ్ అనుకుని మాట్లాడు అనకండి..
=)) nice joke nikitha
రిప్లయితొలగించండిహ హ హ .... బాగుంది
రిప్లయితొలగించండిమా dad కూడా ఎప్పుడు ఇలానే అంటారు
"నేను ఎప్పుడు ఫ్రెండ్ ల చుస కదా రా.."