20, జూన్ 2010, ఆదివారం

password తెలుసుకోండి

మనలో.. సగం మందికి.. కాదు కాదు... చాలా మందికి.. మన నాన్నలు atm లాంటి వాళ్ళు.. ఇంకా చెప్పాలి అంటే.. దేవుడి ఇచ్చిన బ్యాంకు.. :-)

ఆ atm లో డబ్బు ఎంత ఉన్నా కుడా మనకు కనిపించదు.. అలాగే మన నాన్నల ప్రేమ కుడా కనిపించవు... సరయిన password ఇచ్చి కావలిసిన అంతా ప్రేమ తీసుకోవడమే...

మరీ password మీకే తెలియాలి.. అమ్మకు ప్రేమ ఒక్కటే చాలచ్చు.. కాని నాన్నకు. భాద్యత కూడా.. ఆ రెండు మన కరెక్ట్ password అన మాట...

మీ password తెలుసా.. మీకు????????

హ్యాపీ fathers day... !!!!!

1 కామెంట్‌: