మన రేలషన్ ఎవరితోనయిన ఆగి పోవచ్చు.. కానీ జ్ఞాపకాలు అనేవి ఈ ప్రపంచంలో మన నుంచి ఎవరు తీసుకుని వెళ్ళలేరు.. even అవి మనకి మిగిల్చిన వారు ఆయినా... కానీ లైఫ్ లో అన్నిటి కన్నా కష్టమయినది ఏంటి అంటే.. మనం ఎవరు అయినా దూరం గా మనలను విడిచి వెళ్ళిపోయినప్పుడు బాధ పడము.. బట్ వాళ్ళ మాటలు, జ్ఞాపకాలు గుర్తు వచ్చినప్పుడు మాత్రమే.. బాధ తెలుస్తుంది.. సో సాడ్ ... :-(
ఒక అరవయ్యి ఏళ్ళ couple.. వాళ్ళ పాట రోజులు గుర్తుకు వచ్చి మల్లి ఒకసారి డేట్ చేద్దాం అనుకున్నారు అంట...
భర్త ఏమో.. వాళ్ళు ఇది వరకు రొజూ కలుసుకునే చోటికి వెళ్లి రెండు గంటలు ఎదురు చూసీ ఇంక చిరాకు వచ్చి.. ఇంటికి వచ్చేస్తే.. బార్య ఏమో.. ఇంకా ఇంట్లోనే ఉంటుంది..
అప్పుడు ఈయనకి కోపం వచ్చి... " ఎందుకు రాలేదు???? " అని అడుగుతాడు..
"మా అమ్మ పంపించలేదు.. " అని అన్నది అంట ఆ ముసలావిడి సిగ్గు పడుతూ... !!!
బావుంది కదా......... !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి