6, జూన్ 2010, ఆదివారం

namesake

మీరు namesake నోవెల్ చదివారా.. ?? బావుంటుంది కుదిర్తే చూడండి..

పేరులో ఏముంది అనుకుంటాం కాని పేరులో చాలా ఉంటుంది.. నాకు తెలిసి మొదట చాలా మంది నా బ్లాగ్ చూడడానికి కారణం నా పేరు.. నా బ్లాగ్ పేరు.. !! మే బె తర్వాత రాసినవి నచ్చి అవ్వచ్చు..

పేరు గోల గురించి detailed గా రేపు రాస్తాను.. !!! actual గా చాలా రాద్దాము అని స్టార్ట్ చేశా.. కాని.. చిన్న పని గుర్తొచ్చింది... :-)

saynora...!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి