23, జూన్ 2010, బుధవారం

జుమ్మంది..

ఈరోజు నేను బాగ్ సర్దుకుంటుంటే ఒక విషయం సడన్ గా స్ట్రోం అయ్యింది.. బుద్దుడికి బోధి చెట్టు కింద అయ్యినట్టు.. నాకు నా రూం లో నా బాగ్ వాళ్ళ ఒక నిజం తెలిసింది.. :-)

బాగ్ లో చాలా చిందర వందరా బట్టలు పెడితే.. దానిలో నిజానికి ఇంకా కాలిగా ఉన్నా కూడా మనం అది నిండి పోయింది అని అనుకుని జిప్ వేసేస్తాం.. కాని నిజానికి దానిలో ఇంకా మీరు పెట్టిన అన్ని పెట్టచ్చు...

మన బ్రెయిన్ కుడా అంతే నేమో.. ఆలోచనలు చిందర వందరగా ఉంటే.. బ్రెయిన్ ఫుల్ అయ్యి పోయింది అనుకుంటాం.. కాని నిజానికి మన thoughts ఒక ఆర్డర్ లో పెడితే.. మనకు చాలా హ్యాపీ గా అనిపిస్తుంది.. ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసు కో గలమేమో అనిపిస్తుంది.. !!!

అదీ అన మాట... సంగతి :-)

సరే మీకు సిద్దార్థ్ కి పవన్ కళ్యాన్ కి ఏమయినా పోలిక కనిపిస్తుంద? అయినా చిరంజీవి కి పవన్ కి అంటే చేపచ్చు వీళ్ళ ఇద్దరికీ ఏంటి అనా మీ డౌట్.. ?? సరే.. నిజానికి వీళ్ళ ఇద్దరిలో ఒక పోలిక ఏంటి అంటే.. వీళ్ళ ఇద్దరి ప్రతీ సినిమాలలో ఒక insipirational సాంగ్ ఉంటుంది.. !!

సాంగ్ అంటే గుర్తు వచ్చింది మీరు జుమ్మంది నాదం లో " ఎంత ఎంత ఎంత చూడను" పాట విన్నారా.. సో రొమాంటిక్ one.. నాకు చాలా నచ్చింది మీరు కూడా వినండి.. !!!

3 కామెంట్‌లు:

  1. neeeku teliyandi entante...prati cinema lo inspirational song anedi start chesindi...chiru..chiranjeevi...;)...so..pawan ayina..sidhardh ayina...who ever..they r following chiru...

    రిప్లయితొలగించండి
  2. inko vishayam...bag unte battalu sardochu...alage brain unte thoughts order lo pettukovacu...rendu levanu ko...hehehehehe....arthamaindaa :P...naa brain vadutunnav kada ee patiki artham ayye untundi lee...hahahha :P..

    రిప్లయితొలగించండి