9, జూన్ 2010, బుధవారం

adjust అవ్వండి కొంచెం

" లైఫ్ ఐ-pod కాదు మనకు ఇష్టమయిన పాటలు వినడానికి.. బట్ its a radio మనమే దానికి ట్యూన్ అవ్వాలి.. !!! "

కాని దానిలో కుడా మనకు నచ్చిన చానల్స్ ఉంటాయి కదా.... !!!
నాకు కనక ఛాన్స్ ఇచ్చి.. నీ లైఫ్ నువ్వు రాసుకో.. అంటే.. ప్రశాంతంగా.. జనాలు లేని చోట.. నాకు కావలసినవి అన్ని ఉంది.. అండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ ని కంపెనీ గా ఇమ్మంట.. మర్చిపోయా.. పక్కన ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలి.. ఎంతయినా అమ్మాయిని కదా.. :-)

లైఫ్ లో ఫ్రెండ్స్ ఉండచ్చు.. ఎనేమీస్ ఉండచ్చు.. బట్ ఫ్రెండ్ గా ఉంటూ.. enemy లా behave చేస్తే మన వెనకాలే .. థాట్స్తూ వర్స్ట్.. cader అఫ్ పీపుల్.. అయినా.. ఏది అయినా face మీద చెప్పాలి కాని.. ముందు చాలా smiling గా ఉంటూ .. వెనకాల criticise చెయ్యడం అంటే.. ఐ hate that lott...

ఈరోజు సోనం కపూర్ బర్త్ డే... ఈ మొంత్ లో చాలా సెలెబ్రిటీస్ పుట్టారు అనుకుట.. ఇళయరాజా,మణిరత్నం, బాలు, గుణషేకర్,ప్రియమణి ....

ఐ hate లవ్ స్టోరీస్ లో.. సాంగ్స్ నాకు నచ్చాయి చాలా.. kjo తీసేవాన్ని లవ్ స్టోరీస్ ఏ.. మరీ కొత్త టైటిల్ ఏమో.. ఐ hate లవ్ స్టోరీస్.. :-)

ప్రియాంక చోప్రా twitter స్టార్ట్ చేస్తే hr అఫ్ టైం లో.. 4 lakhs పీపుల్ ఫాలో అయ్యారు అంట.. అలానే అప్పుడు అమితభ్ ని కూడా 45 నిమిషాలలో ౩ లఖ్స్ మంది ఫాలో అయ్యారు.. బట్ twitter లో.. ఎక్కువ ఫోల్లోవింగ్ ఉన్న రికార్డు మాత్రం.. బ్రిట్నీ spears దే.. !!!!

one సెకండ్ can change ur లైఫ్??????????? కొంచెం ఆలోచిస్తే.. ఒక చిన్న ఇల్లు .. పెద్ద ఇల్లు తీసుకుందాం.. ఒకేసారి ఇద్దరికీ పిల్లలు పుడితే.. ఒక్కొక్కళ్ళ లైఫ్ ఒకలా ఉంటుంది.. బట్.. కొంచెం తేడా తో.. ఇక్కడ బాబు అక్కడ ,,అక్కడ బాబు ఇక్కడ పుడితే.. నిజంగా.. లైఫ్ chaala మారుతుంది కదా...

పేరు లేకుండా పుడితే అది మన తప్పు కాదు.. బట్ నీ లైఫ్ నువ్వు స్టార్ట్ చేసికుడా.. గుర్తింపు తెచ్చుకోకపోతే.. అది మన తప్పే.. !!

నాకు అయితే ఏది చేసినా succeed అయ్యేలా చెయ్యాలి అనుకుంటాను.. నాం కే వాస్తే ఇష్టం ఉండదు.. అసలు అలా స్టార్ట్ చెయ్యను కూడా.. చేస్తే చాలా dedicated గా చేస్తా లేకపోతే నా అంతా lazy creature magnifier పెట్టినా దొరకదు .. ఈ ప్రపంచం లో... :-)

ఎవెన్ ఇన్ relations నాకున్న ఫ్రెండ్స్ కి నేను బెస్ట్ గా ఉండాలి అనుకుంటాను.. అంతే కాని సెకండ్ ప్రేఫెరేన్సు ఇష్టం ఉండదు.. :-)

కొంచెం possesive అండ్ jealous ఈ విషయం లో మాత్రం.. !!

ఎంత అయినా మనం ఇగ్నోర్ చేసి రేలషన్ పోతే బాగానే అనిపిస్తుంది కాని మనలని ఇంకొకళ్ళు ఇగ్నోర్ చేసి నప్పుడు కాని ఆ బాధ తెలీదు కదా.. :-) అందుకనే.. మనకి రాకూడదు
అనుకున్న పరిస్తితికి ఇంకొకళ్ళకి రావడానికి మనం reason కాకూడదు అని నా అభిప్రాయం.. !!!

చాలా ఫిలోసోఫికాల్ గా రాసినట్టు ఉన్నాను ఈరోజు పోస్ట్... !!! adjust అవ్వండి కొంచెం..

2 కామెంట్‌లు: