ఇప్పుడూ.. ఫోన్ లో మెమరీ ఫుల్ అయితే ఎం చేస్తాం.. పనికి రాని వాటిల్ని డిలీట్ చేసేస్తాం.. అలాగే.. మన thoughts కూడా ఫుల్ అయ్యి పోతూ ఉంటాయి అప్పుడు కొత్త వాటిల్ని ఎక్కిన్చుకోలేము.. సో.. అప్పుడు మనం కూడా useless ఆలోచనలను వదిలి పెట్టి బుర్ర కాలి చెయ్యాలి అన మాట...
మీరు గంగోత్రి లో.. గంగా.. అన్న పాట విన్నారా నేను ఆ పాట బాలు గారు పాడారు అనుకున్నాను.. కాని ఆయన కొడుకు చరణ్ పాడింది అది.. ఒకసారి వినండి నిజంగా సమె బాలు వాయిస్ లాగానే ఉంటుంది..
నన్ను అడిగితే ఆ టీవీ 9 కి పని లేదు.. ఎం న్యూస్ లేకపోతే.. పనికి మాలిని వాటి మీద కూడా అర గంట ప్రోగ్రాం వేస్తాడు.. supporters ఎవరైనా ఉంటె.. సారీ బట్ ఇది నిజంగా నిజం అని నిన్న అనిపించింది.. ప్రపంచం లో ఏ న్యూస్ లేనట్టు..
అఖిల్ అక్కినేని క్రికెటర్ అవుతాడా.. ? స్టార్ అవుతాడా అని అరగంట ప్రోగ్రాం.. అది చాలా నట్టు.. స్పోర్ట్స్ అనలిస్ట్ తో.. చర్చ.. :-) ఎన్ని ప్రొబ్లెంస్ చూపించచ్చు.. ఏమి లేనట్టు అదే దొరికిందా... !!!! ఒక పది నిమిషాలు ఓకే.. బట్ స్పెషల్ ప్రోగ్రాం ఎందుకు... ???
అయినా వాడి ఛానల్ వాడి ఇష్టం.. ఛానల్ గురించి తెలిసి కూడా.. అది పెట్టి నందుకు అప్పుడు నన్ను అనాలి.. :-)
నాకు నవ్వు వచ్చిన విషయం ఒకటి ఉంది వాడి promotion లో.. " ఇండియాస్ న్యూస్ హెడ్ quarter అన్న ట్యాగ్..!!
నాకు ఓటి అర్ధం అయ్యింది అప్పుడు.. "బుర్ర fry టీవీ 9 dont ట్రై... !!!!!
"ఇప్పుడూ.. ఫోన్ లో మెమరీ ఫుల్ అయితే ఎం చేస్తాం.." మీరు ఎందుకు మా బుర్ర ఫుల్ చేస్తున్నారు, అసలే డిలీట్ ఆప్షన్ కూడా లేదు.
రిప్లయితొలగించండిjust kidding
ha ha
రిప్లయితొలగించండి